రెడీమి నోట్ 5 ( xiaomi-redmi-note-5 ) వివరాలు లీక్ అయ్యాయి

మీ డ్రైవర్స్ నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం రెడీమి నోట్ 5 ( Redmi Note 5 ) ఈ సంవత్సరం రొండవ భాగం లో విడుదల అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి .

 

   Read In english

 

మరియు Redmi Note 5 స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ తో రావచ్చని అలాగే ఈ మొబైల్ డ్యూయల్ కామెరాన్ ఉంటాయి అని రిపోర్ట్స్ చెబుతున్నాయి .

ఈ వార్తలు ఇంకా రుమోర్స్ మాత్రమే . కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు .

ఒక సారి లీక్ అయినా Redmi Note 5 రుమౌర్ స్పెఫికేషన్స్ చూద్దాం :

5.99-ఇంచ్ full-HD+ (1080×2160 పిక్సల్స్ ) డిస్ప్లే

18:9 aspect రేషియో

Qualcomm స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ .

ఈ ఫోన్ రెండు వేరియంట్స్ తో వస్తుంది –
3GB RAM/ 32GB స్టోరేజ్ and 4GB RAM/ 64GB స్టోరేజ్ .

ఆండ్రాయిడ్ 7.1 Nougat. & MIUI 9 తో రావచ్చు .

బేసిక్ మోడల్ ధర :15,700 రూపాయలు ఉండవచ్చు

ఈ ఫోన్ మీకు ఈ సంవత్సరం రెండవ భాగం లో రావచ్చు .


వేరొక వార్త :

 

Redmi 5  యొక్క స్పెసిఫికేషన్స్ :

 

           Read In English

 ఫోన్ కొలతలు :

  • 151.8mm x 72.8mm x 7.7mm

బరువు :157 grams

 డిస్ప్లే :

5.7-ఇంచ్ HD+
18:9 స్క్రీన్ 
1440x720pixels 

 ప్రాసెసర్ :

Qualcomm స్నాప్ డ్రాగన్ 450
Up to 1.8GHz
14 nm టెక్నాలజీ 
octa-కోర్ ప్రాసెసర్ 
అడ్రెనో 506 GPU

 

 రామ్ :

2GB /3GB రామ్

 లోపల మెమరీ :

16GB /32GB  లోపల మెమరీ , మెమరీ కార్డు తో 128 GB వరకు పెంచుకోవచ్చు

 వెనుక కెమెరా :

12 మెగా పిక్సెల్ LED ఫ్లాష్ తో
1.25μm పిక్సెల్ సైజు
f/2.2 aperture
PDAF

 ముందు కెమెరా

 

5మెగా పిక్సెల్ , LED ఫ్లాష్ .

 ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ 7.1.2 Nougat 
MIUI 9

 బ్యాటరీ :

3300 mAh బ్యాటరీ , బ్యాటరీ ని బయటకు తీయలేము

 సెన్సార్లు :

ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్

 మొబైల్ రంగు :

నలుపు ,బంగారపు  ,బ్లూ ,రోజ్ గోల్డ్ 

 సిమ్ :

డ్యూయల్ ( రెండు )-సిమ్ పెట్టుకోవచ్చు 

 కనెక్టివిటీ :

 4G LTE
వైఫై 
బ్లూ టూత్ 
GPS
మైక్రో USB 2.0 పోర్ట్ 
3.5mm ఆడియో జాక్ 

 ధర & లభించడం :

రెడీమి 5 (2GB రామ్ +16GB స్టోరేజ్) – 799 యుఎన్ (Rs. 7,795 సుమారు /$ 120 .)

రెడీమి 5 (3GB రామ్ +32GB స్టోరేజ్ ) – 899 యుఎన్ ( Rs. 8,770 సుమారు /$ 135.)

ఇండియా లో వచ్చే సంవత్సరం లాంచ్ చేయవచ్చు . డిసెంబర్ 12 నుంచి చైనా లో విడుదల అవుతుంది .

 

Redmi 5 Plus యొక్క స్పెసిఫికేషన్స్ :

 

            Read In English

 ఫోన్ కొలతలు :

  • 158.5 x 75.45 x 8.05mm 

       బరువు : 180g

 డిస్ప్లే :

  • 5.99-inch Full HD+
  • 18:9
  • 2160 × 1080 pixels
 ప్రాసెసర్ :

స్నాప్ డ్రాగన్ 625
Up to 2GHz
Octa-కోర్ 
14nm టెక్నాలజీ 
అడ్రెనో 506 GPU

 

 రామ్ :

3GB /4GB రామ్

 లోపల మెమరీ :

32GB/64GB  లోపల మెమరీ , మెమరీ కార్డు తో వరకు పెంచుకోవచ్చు

 వెనుక కెమెరా :

12 మెగా పిక్సెల్ డ్యూయల్ -టోన్ LED ఫ్లాష్
1.25μm పిక్సెల్ సైజు
f/2.2 aperture
PDAF

 ముందు కెమెరా

 

5 మెగా పిక్సెల్ , LED ఫ్లాష్ .

 ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ 7.1.2 (Nougat) MIUI 9 తో వస్తుంది

 బ్యాటరీ :

4000 mAh బ్యాటరీ , బ్యాటరీ ని బయటకు తీయలేము

 మొబైల్ రంగు :

నలుపు ,బంగారపు ,బ్లూ ,రోజ్ గోల్డ్ 

 సిమ్ :

హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో / మెమరీ కార్డు )

 కనెక్టివిటీ :

4G VoLTE
వై-ఫై 
బ్లూ టూత్ 4.2
GPS + GLONASS

 ధర & లభించడం :

రెడీమి 5 ప్లస్ (3GB రామ్ +32GB స్టోరేజ్) – 999 యుఎన్ ( సుమారు 9,745 రూపాయలు  /$ 151.)

Redmi 5 ప్లస్ (4GB రామ్ +64GB స్టోరేజ్ ) – 1299 yuan ( సుమారు 12,675 రూపాయలు /$ 195 .)
డిసెంబర్ 12th. నుంచి చైనా లో లభిస్తుంది

 

 

 

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .