రెడీమి నోట్ 4 మొబైల్ శాశ్వతంగా వేయి రూపాయల ధర తగ్గింది

ఈ సంవత్సరం ఇండియా లో అత్యధికంగా అమ్ముపోయిన మొబైల్ లో రెడీమి నోట్ 4 ముందు ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ ని శాశ్వతంగా ఈ మొబైల్ ధర ని వేయి రూపాయలు తగ్గించారు .

ప్రస్తుతం ఈ మొబైల్ ధర :

3GB రామ్ / 32GB మెమరీ : Rs. 9999

 4GB రామ్ / 64GB మెమరీ :  Rs. 11,999.

రెడీమి నోట్ 4

Read in English 

మీరు xiaomi మొబైల్స్ లవర్ అయితే రెడీమి నోట్ 5 కోసం వెయిట్ చేయండి . లేకపోతే ఇప్పుడు మీకు ఆ ధర లో Tenor జి , ఫ్లిప్ కార్ట్ బిలియన్ కాప్చర్ ప్లస్ మొబైల్స్ రెడీమి నోట్ 4 పోలిస్తే కొంచం బాగున్నాయి .