Xiaomi Mi Gaming Laptop

మీ మీ మిక్స్ 2s ఈవెంట్ లో ఒక గేమింగ్ లాప్ టాప్ ( Xiaomi Mi Gaming Laptop ) ని ప్రకటించింది . ఈ గేమింగ్ లాప్ టాప్స్ ఇంటెల్ i5 & i7  ప్రాసెసర్ తో వస్తున్నాయి. 

Xiaomi Mi Gaming Laptop స్పెసిఫికేషన్స్ :

Rotate Your mobile

     Read In English

 

ఫోన్ కొలతలు :

 

ఎత్తు

364 mm
 

వెడల్పు

265 mm
 

మందం

20.9 mm
 

బరువు

 2.7కేజీ

 

 

డిస్ప్లే :

 

పరిమాణం
 15.6-ఇంచ్ 
రకం
 anti-glare డిస్ప్లే 
స్పష్టత
 1920 x 1080 పిక్సల్స్ 
 

ప్రాసెసర్ :

ఇంటెల్ కోర్ i7-7700HQ – 7th జనరేషన్
ఇంటెల్ కోర్ i5-7300HQ – 7th జనరేషన్

సిపియూ

స్పీడ్ 4GHz ( i7 -7th gen )
స్పీడ్ 2.5GHz ( i5 -7th gen )

జీపు యూ

6GB DDR5 NVIDIA GeForce GTX 1060 GPU
4GB DDR5 NVIDIA GeForce GTX 1050 Ti

 

రామ్ :

8GB / 16GB రామ్

 

లోపల మెమరీ :

256 GB /128GB SSD + 1TB HDD

ssd & HDD మధ్య తేడా ఏంటి ?

 

 

ఆపరేటింగ్ సిస్టం :

 విండోస్ 10

 

బ్యాటరీ :

5Wh బ్యాటరీ , వీడియో చుస్తే 5 .5 గంటల  వరకు వస్తుంది , బ్రౌసింగ్ చేస్తే 6 .5 గంటల వరుకు వస్తుంది

 

మొబైల్ రంగు :

స్పేస్ గ్రెయ్

ఇతర ఫీచర్స్ :

1MP HD వెబ్ కామ్, డిజిటల్ అర్రే మైక్రోఫోన్

పోర్ట్స్ : 1 x HDMI, 4 x USB 3.0, 1 x USB Type-C, 1 x Ethernet port, 3-in-1 (SD/SDHC/SDXC) card reader

3.5mm ఆడియో జాక్ , 3W × 2 స్పీకర్స్ , హై థ్రస్ట్ హెడ్ ఫోన్ ఆమ్ప్లిఫైర్ , డాల్బీ పనోరమా , సోనీ ఆడియో సపోర్ట్ .

బాక్లిటీ కీబోర్డ్

 

కనెక్టివిటీ :

 

బ్లూ టూత్

4.1
 

వై-ఫై

2.4/5GHz 802.11 b/g/n
 

ధర & లభించడం :

ఇంటెల్ కోర్ i7, 16GB రామ్ , GTX Ti 1060 GPU, 256GB SSD + 1TB HDD – 8999 yuan (US$ 1433 / ₹ 92,980 రూపాయలు ( సుమారు ) ) )

ఇంటెల్ కోర్ i7, 8GB రామ్ , GTX Ti 1060 GPU, 128GB SSD + 1TB HDD- 7999 yuan (US$ 1274 / ₹82,650 రూపాయలు ( సుమారు ) )

ఇంటెల్ కోర్ i5, 8GB రామ్ , GTX Ti 1060 GPU, 128GB SSD + 1TB HDD – 6999 yuan (US$ 1,115 / ₹ 72,315 రూపాయలు ( సుమారు ) )

ఇంటెల్ కోర్ i5, 8GB రామ్ , GTX Ti 1050 GPU, 128GB SSD + 1TB HDD – 5999 yuan (US$ 955 / ₹ 61,980 రూపాయలు ( సుమారు ) )

లభించడం :

ఏప్రిల్ 13 నుంచి చియాన్ లో లభిస్తుంది .

ఇండియా కి ఎప్పుడు వస్తుందో ఎలాంటి సమాచారం లేదు.

 

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .