Home మొబైల్స్ Xiaomi MI మిక్స్ 2S స్పెసిఫికేషన్స్ & ధర

Xiaomi MI మిక్స్ 2S స్పెసిఫికేషన్స్ & ధర

Xiaomi Mi మిక్స్ 2s ని mi మిక్స్ 2 సక్సెసోర్ గా చైనా లో లాంచ్ చేసారు. బ్యాక్ కెమెరా లొకేషన్ తప్ప ఈ మొబైల్ చూడడానికి mi మిక్స్ 2 లాగా వుంది. ఇప్పుడు ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ & ప్రైస్ డిటైల్స్ గురుంచి చూదాం.

Xiaomi MI మిక్స్ 2S స్పెసిఫికేషన్స్ :

Read in English

డైమెన్షన్స్ :

  • 150.86×74.9×8.1 mm

డిస్ప్లే : 

  • 5.99-ఇంచ్
  • ఫుల్ HD డిస్ప్లే
  • 2160 x 1080 పిక్సల్స్

ప్రాసెసర్ :

  • స్నాప్ద్రగోన్ 845
  • అడ్రెనో 630 GPU

RAM :

  • 6GB/8GB

ఇంటర్నల్ మెమరీ :

  • 64GB / 128GB /256GB

బ్యాక్ కేమెరా : డ్యూయల్ కేమెరా

ప్రైమరీ కెమెరా

వెనుక సెన్సార్ 12-మెగాపిక్సెల్
ఫ్లాష్ డ్యూయల్ టోన్ LED ఫ్లాష్
ఎపర్చర్ రేర్: f / 1.8
ఇతర ఫీచర్లు
  • 26mm వైడ్-అంగెల్ లెన్స్
  • 1 / 2.6 “సోనీ IMX363 సెన్సార్
  • f / 1.8 ఎపర్చరు
  • 1.4μm పిక్సెల్ సైజ్
  • డ్యూయల్ టోన్ LED ఫ్లాష్
  • 4-ఆక్సిస్ OIS
  • ఆప్టికల్ జూమ్
  • 4K వీడియో రికార్డింగ్

సెకండరీ కెమెరా:

వెనుక సెన్సార్ 12-మెగాపిక్సెల్
ఇతర ఫీచర్లు
  • 46mm టెలిఫోటో లెన్స్
  • 1 / 3.4 “సెన్సార్ సైజ్

ఫ్రంట్ కేమెరా 

  • 5-మెగాపిక్సెల్
  • AI-బేస్డ్ బీటీఫికేషన్ ఫీచర్స్

బ్యాటరీ :

  • 3400mAh ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ తో

OS :

  • MIUI 9.0 తో Android 8.1 Oreo

సెన్సార్లు :

  • ప్రాక్సిమిటీ సెన్సార్
  • లైట్ సెన్సర్
  • యాక్సిలరేటర్ సెన్సర్
  • E కంపాస్
  • ఫింగెర్ప్రింట్ సెన్సార్
  • పేస్ అన్లాక్ ఫీచర్

SIM :

  • డ్యూయల్ SIM

కనెక్టివిటీ ఆప్షన్స్ :

VoLTE వుంది
GPS వుంది
Bluetoth 5
Wi-Fi 2.4 / 5GHz 802.11 b / g / n
OTG వుంది
NFC వుంది
USB టైప్ -C

ధర :

6GB RAM 64GB స్టోరేజ్ : 3299 yuan (US$ 527 / Rs. 34,200 approx.)

6GB RAM 128GB స్టోరేజ్ : 3599 yuan (US$ 575 / Rs. 37,300 approx.)

8GB RAM with 256GB స్టోరేజ్ వెర్షన్ (కింగ్ వెర్షన్ ) : 3999 yuan (US$ 639 / Rs. 41,420 approx.)

వైర్లెస్ చార్జర్ :

99 yuan (US$ 16 / Rs. 1,025 approx.)

లభ్యత:

ఏప్రిల్ 3rd, 2018. చైనా

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .