Home వీడియోస్/ ఆర్టికల్స్ ఉపయోగకరమైనవి Xiaomi ఇండియా లో ఎందుకు మీడియా టెక్ ప్రాసెసర్ తో ఉన్న మొబైల్స్ ని...

Xiaomi ఇండియా లో ఎందుకు మీడియా టెక్ ప్రాసెసర్ తో ఉన్న మొబైల్స్ ని లాంచ్ చేయడం లేదు

Xiaomi ప్రస్తుతం ఇండియా లో నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ . ఇప్పటి వరుకు xiaomi చాలా మొబైల్స్ ఇండియా లో లాంచ్ చేసింది . అందులో ఎక్కువ శాతం మొబైల్స్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తోనే లాంచ్ చేసింది . రెడీమి నోట్ ఫోన్ లో xiaomi ఇండియా లో మీడియా టెక్ ప్రాసెసర్ వాడింది. అప్పటి నుంచి ఇప్పటి వరుకు ఏ మొబైల్ లో మీడియా టెక్ ప్రాసెసర్ మనకు కనిపించాడు .

Read In English

ఎందుకంటె 2014 లో xiaomi మీద Ericsson కంపెనీ కేసు పెట్టింది . వాళ్ళ అనుమతి లేకుండా xioami కంపెనీ Ericsson కంపెనీ యొక్క పేటెంట్స్ ని వాడుకుంటుంది అని xioami మీద ఆరోపణ పడింది . ఈ కేసు ముగిసే వరకు xioami ఇండియా లో మీడియా టెక్ ప్రాసెసర్ తో మొబైల్ లాంచ్ చేయకూడదు.

ఈ కేసు ఇప్పుడు చివరి దశకు చేరుకుంది . త్వరలో మనం ఇండియా లో మీడియా టెక్ ప్రాసెసర్ తో మొబైల్స్ చూడవచ్చు . నిన్న xiaomi చైనా లో రెడీమి 6 & రెడీమి 6A మొబైల్స్ మీడియా టెక్ ప్రాసెసర్ తో విడుదల చేసింది . ఇండియా లో కూడా మనం రెడీమి 6 & రెడీమి 6A మొబైల్స్ ని మీడియా టెక్ తో రావచ్చు .

మీడియా టెక్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ” డేవిడ్ కు ” మాట్లాడుతూ twralo మీడియా టెక్ ప్రాసెసర్ తో xioami మొబైల్ ఇండియా కి వస్తుంది అని చెప్పాడు .ఆ ప్రాసెసర్ పేరు ఆయన మీడియా కి చెప్పడానికి nirakarinchadu.

గత సంవత్సరం ఇండియా లో ఎక్కువుగా అమ్ముడు పోయిన మొబైల్ రెడీమి నోట్ 4 ఇండియా లో స్నాప్ డ్రాగన్ 625 తో వస్తే చైనా లో మీడియా టెక్ ప్రాసెసర్ వచ్చింది .

చూద్దాం xioami మీడియా టెక్ ప్రాసెసర్ తో వచ్చే మొబైల్ ఇండియా లో ఎలా రాణిస్తాయో.