ప్రపంచం లో మొట్ట మొదటి గ్రాఫీన్ బ్యాటరీ పవర్ బ్యాంక్

మన అందరికి తెలుసు సామ్ సంగ్ గ్రాఫీన్ బ్యాటరీస్ ని తన ఫ్యూచర్ ఫోన్స్ లో తీసుకు వస్తుంది అని . కాని కిక్ స్టార్టర్ కంపెనీ ప్రపంచం లో మొదటి గ్రాఫీన్ పవర్ బ్యాంకు ని మార్కెట్ లోకి తీసుకురానుంది .

   Read In English

ఈ పవర్ బ్యాంకు కెపాసిటీ 6,000 mAh . కేవలం ఇరవై నిమిషాలలో రీఛార్జ్ అవుతుంది .

ఈ పవర్ బ్యాంకు కీ USB టైపు -సి & రెండు USB టైపు -A పోర్ట్స్ , క్విక్ ఛార్జ్ 3.0 పోర్ట్ ఉంటుంది .

April 2018. నుంచి ఈ పవర్ బ్యాక్ డెలివరీ స్టార్ట్ అవుతుంది .