Home మొబైల్స్ ఇతర కంపెనీస్ Swipe Elite Dual Mobile ధర 3 ,999 రూపాయలు

Swipe Elite Dual Mobile ధర 3 ,999 రూపాయలు

స్వైప్ ఒక కొత్త ఫోన్ Swipe Elite Dual Mobile ( స్వైప్ ఎలైట్ డ్యూయల్ మొబైల్ ) ని మార్కెట్ లో లాంచ్ చేసింది . దీని ధర 3 ,999 రూపాయలు మాత్రమే. ఈ మొబైల్ మీకు షాప్ క్లూస్ లో లభిస్తుంది . ఈ మొబైల్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ నౌఘ్త్ మీద రన్ అవుతుంది . ఖచ్చితంగా ఈ మొబైల్ లో మీరు లాగ్స్ నోటీసు చేస్తారు . ఈ మొబైల్ కనుక ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో వస్తే బడ్జెట్ లో మంచి మొబైల్ అయివుండేది. ఆ ధర కు మనం మంచి స్పెసిఫికేషన్స్ ఆశించకూడదు. ఈ మొబైల్ జియో ఫుట్ బాల్ ఆఫర్స్ ఆఫర్ కి కూడా సపోర్ట్ చేస్తుంది .ఒక సారి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం .

Swipe Elite Dual Mobileస్పెసిఫికేషన్స్  :

Read In English

 

బాక్స్ లో ఏమి వస్తాయి

ఫోన్
చార్జర్
డేటా కేబుల్
యూసర్ మానుల్
వారంటీ కార్డు

 

డిస్ప్లే :

 

పరిమాణం
  • 5-ఇంచ్ 
రకం
 స్క్రాచ్ -రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్ 
స్పష్టత
 HD
 

ప్రాసెసర్ :

మీడియా టెక్ 6582M ప్రాసెసర్
CPU కోర్ ; quad-కోర్
CPU స్పీడ్ : 1.3GHz వరకు

 

 

రామ్ :

1 GB రామ్

 

లోపల మెమరీ :

8 GB లోపల మెమరీ , మెమరీ కార్డు తో 32 GB వరకు పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా :

 

వెనుక కెమెరా

8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్
 

ఫ్లాష్

LED ఫ్లాష్
 

ముందు కెమెరా


ముందు సెన్సార్
5 మెగా పిక్సెల్
 

ఫ్లాష్

LED ఫ్లాష్

 

 

ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ 7.0 (Nougat)

 

బ్యాటరీ :

3000mAh(Typ) బ్యాటరీ 

 

మొబైల్ రంగు :

నలుపు ,బంగారపు ,తెలుపు 

 

సిమ్ :

రెండు సిమ్ కార్డ్స్ వాడొచ్చు 

 

కనెక్టివిటీ :

 

Volte

సపోర్ట్ చేస్తుంది
 

GPS

సపోర్ట్ చేస్తుంది
 

బ్లూ టూత్

4.0
 

వై-ఫై

 802.11 b/g/n
 

FM Radio

ఉంది
 

USB

 Micro USB 2.0
 

ధర & లభించడం :

3,999 రూపాయలు

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

 

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .