సోనీ X పీరియా XA2

Sony Xperia XA2 యొక్క స్పెసిఫికేషన్స్ :

 

             Read In English

 

ఫోన్ కొలతలు :

  • 142 x 70 x 9.7 mm

       బరువు : 171g

 

డిస్ప్లే :

 5.5-ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే , ఇమేజ్ ఏంహన్స్ టెక్నాలజీ తో
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్

 

ప్రాసెసర్ :

స్నాప్ డ్రాగన్ 630
Clock Speed 2.2 GHz వరకు
Octa-కోర్
14nm మొబైల్ ప్లాట్ ఫామ్
అడ్రెనో 508 GPU

 

రామ్ :

3 GB రామ్

 

లోపల మెమరీ :

32 GB of లోపల మెమరీ , మెమరీ కార్డు తో 256 GB వరకు పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా :

23 మెగా పిక్సెల్ వెనుక కెమెరా

1/2.3″ Exmos RS సెన్సార్ తో 

హైబ్రిడ్ ఆటో -ఫోకస్

84° వైడ్ -అంగెల్ f/2.0 లెన్స్

 

ముందు కెమెరా

 8 మెగా పిక్సెల్ ముందు కెమెరా 

120° సూపర్ వైడ్ -అంగెల్ f/2.4 లెన్స్ తో

1/4″ Exmor RS సెన్సార్ 

 

ఆపరేటింగ్ సిస్టం :

 ఆండ్రాయిడ్ 8.0 (ఓరిఓ )

 

బ్యాటరీ :

3300mAh బ్యాటరీ ,

Qualcomm క్విక్ ఛార్జ్ 3.0 తో వస్తుంది .

Qnovo అడాప్టివ్ ఛార్జింగ్

 

మొబైల్ రంగు :

నలుపు  ,బూడిద ,బ్లూ,పింక్ 

 

సిమ్ :

డ్యూయల్ సిమ్ (ఆప్షనల్ )

 

కనెక్టివిటీ :

ఫింగర్ ప్రింట్ సెన్సార్
4G VoLTE
వైఫై 802.11 ac (2.4 GHz and 5 GHz)
బ్లూ టూత్ 5 LE
GPS
GLONASS
NFC
USB టైపు -C

 

ధర & లభించడం :

ఇంకా తెలియదు .

ఫిబ్రవరి  నుంచి మార్కెట్ లోకి రావచ్చు

 

 

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .