సోనీ X పీరియా XA2, XA2 అల్ట్రా , and L2 మీడియా ఫొటోస్ లీక్ అయ్యాయి .

Sony Xperia XA2, XA2 Ultra, and L2 మీడియా ఫొటోస్ ని వెంచర్ బీట్ లీక్ చేసింది .

          Read In English

ఈ సారి ఈ మొబైల్స్ మీడియా టెక్ ప్రాసెసర్ తో కాకుండా స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తున్నాయి . ఏది మంచి విషయం అని చెప్పుకోవచ్చు .

లీక్ అయినా సమాచారం ప్రకారం ఈ మొబైల్స్ ఇలా ఉండవచ్చని అంచనా :

 

సోనీ X పీరియా XA2 :

సోనీ X పీరియా XA2 5.2-ఇంచెస్ డిస్ప్లే మరియు ఫుల్ HD తో వస్తుంది .
3GB రామ్ with 32GB స్టోరేజ్.
XA2  21MP వెనుక కెమెరా , 4K వీడియో రికార్డింగ్ తో వస్తుంది .
7MP ముందు కెమెరా

సోనీ X పీరియా XA2 అల్ట్రా :

6-ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే
Qualcomm స్నాప్ డ్రాగన్ 630 Soc
4GB రామ్ with 64GB స్టోరేజ్ .
XA2 Ultra will run on ఆండ్రాయిడ్ 8.0 Oreo.వస్తుంది
డ్యూయల్ 15MP సెల్ఫీ కామెరాన్ తో వస్తుంది .

సోనీ X పీరియా L2 :

X పీరియా L2 5.2-inch 720p డిస్ప్లే 
ఆండ్రాయిడ్ 7.1.1 Nougat తో వస్తుంది .

ఈ మొబైల్స్ CES 2018 లో ప్రదసిస్తారు
ఈ మొబైల్స్ మొత్తం స్పెఫికేషన్స్ మరియు ధర కోసం మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి .