సోనీ X పీరియా XA2 అల్ట్రా

Sony Xperia XA2 Ultra యొక్క స్పెసిఫికేషన్స్ :

 

               Read In English

 

ఫోన్ కొలతలు :

163 x 80 x 9.5mm
బరువు :  221g

 

డిస్ప్లే :

6-ఇంచ్ డిస్ప్లే ,ఇమేజ్ ఏంహన్స్ టెక్నాలజీ తో వస్తుంది 
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్

 

ప్రాసెసర్ :

స్నాప్ డ్రాగన్ 630
క్లాక్ స్పీడ్ 2.2 GHz వరకు
Octa -కోర్
14nm మొబైల్ ప్లాట్ ఫామ్
అడ్రెనో 508 GPU

 

 

రామ్ :

4GB రామ్

 

లోపల మెమరీ :

32GB/64GB  లోపల మెమరీ 

మెమరీ కార్డు తో 256GB వరకు పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా :

23 మెగా పిక్సెల్  కెమెరా
1/2.3″ Exmos RS సెన్సార్
హైబ్రిడ్ ఆటో -ఫోకస్
84° వైడ్ -అంగెల్
f/2.0 లెన్స్

 

ముందు కెమెరా : రెండు కెమెరాలు

6MP ముందు కెమెరా ఫ్లాష్ తో , 1/2.6″ ExmorRS సెన్సార్ , OIS, 88-డిగ్రీ వైడ్ -అంగెల్ f/2.0 లెన్స్ .
రొండవ కెమెరా 8MP కెమెరా , 120° సూపర్ వైడ్ -అంగెల్ తో , f/2.4 లెన్స్ , 1/4″ Exmor R సెన్సార్.

 

ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ 8.0 ఓ రిఓ

 

బ్యాటరీ :

3580mAh బ్యాటరీ , Qualcomm క్విక్ ఛార్జ్ 3.0
Qnovo అడాప్టివ్ ఛార్జింగ్ 

 

మొబైల్ రంగు :

నలుపు ,బంగారపు ,బూడిద ,బ్లూ

 

సిమ్ :

డ్యూయల్ సిమ్ (ఆప్షనల్ )

 

కనెక్టివిటీ :

4G VoLTE
వైఫై 802.11 ac (2.4 GHz and 5 GHz)
బ్లూ టూత్ 5 LE
ఫింగర్ ప్రింట్ సెన్సార్
GPS
GLONASS
NFC
USB టైపు -C

 

ధర & లభించడం :

ఇంకా తెలియదు . ఫిబ్రవరి నుంచి మార్కెట్ లోకి రావచ్చు .

 

 

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .