Qualcomm స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ ని టెక్ సమ్మిట్ లో లాంచ్ చేసింది

 

         Read In English 

Qualcomm స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ ని టెక్ సమ్మిట్ లో లాంచ్ చేసింది . స్నాప్ డ్రాగన్ 845 తయారీలో Qualcomm Samsung Foundry తో కలిసి పని చేసింది .

స్నాప్ డ్రాగన్ 835 కి స్నాప్ డ్రాగన్ 845 తేడా ఏంటి ?

స్నాప్ డ్రాగన్ 845 లో మీకు

  • పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ చేసారు
  • పవర్ ఎఫిసీఎంసీ మెరుగుపరిచారు
  • ఇమేజ్ ప్రాసెసింగ్ .ఇంప్రూవ్ చేసారు
  • మొబైల్ కంపెనీ వాళ్ళు వేరొక కంపోనెంట్స్ పెట్టుకోవడానికి చిప్ సైజు కొంచెం తగ్గించారు .
  • ఇమ్మెర్సివ్ XR
  • గిగాబైట్ స్పీడ్
  • ఇంటెలిజెంట్ మొబిలిటీ
  • ఆన్ -డివైస్ AI
  • కొత్త సెక్యూరిటీ ఫీచర్స్

ఇలా చాలా ఫీచర్స్ మెలుగుపరిచారు.

Qualcomm announces its Next Flagship, the Snapdragon 845 processor

ఇప్పటికే xiaomi కంపెనీ సీఈఓ వాళ్ళ తరవాతి ఫ్లాగ్ షిప్ ఫోన్స్ మీ 7 లో ఈ చిప్సెట్ ని తీసుకువస్తామని చెప్పారు .
ఇంకా మరిన్ని పెద్ద కంపెనీస్ LG ,సోనీ మొదలైనవి వచ్చే సంవత్సరం ఈ చిప్సెట్ లో మొబైల్స్ ని మార్కెట్ లోకి తీసుకురావచ్చు .