సామ్ సంగ్ రోల్అబుల్ OLED డిస్ప్లే మీద పేటెంట్ పొందింది .

సామ్ సంగ్ రోల్అబుల్ OLED డిస్ప్లే మీద పేటెంట్ పొందింది .

ఈ రోల్ అబుల్ డిస్ప్లే కి  ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది . ఈ కొత్త పేటెంట్ Samsung Display Co. Ltd నుండి విప్రో డేటా బేస్ లో పబ్లిష్ అయింది.

        Read In English

 
ఈ పేటెంట్ కోసం సామ్ సుంగ్ 2016 లోనే అప్లై చేసింది . చివరకు జూన్ 13th 2017 న ఆమోదించ బడింది .

ఈ పేటెంట్ వివరాలు ఇప్పుడు ఆన్ లైన్ లో దర్శనం ఇస్తున్నాయి .

ఈ మొబైల్ మీకు చూడడానికి చాలా బాగుంటుంది . మీరు ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ మొబైల్ మీకు మెటల్ మెటీరియల్ తో తయారు చేసారు. మెయిన్ బాడీ పైన మీకు ఫింగర్ ప్రింట్ ఉంటుంది . అది మీకు నొక్కితే చాలు డిస్ప్లే ఓపెన్ అవుతుంది .

బాడీ కి డిస్ప్లే కి అయస్కాంతం శక్తీ తో ఫిక్స్ చేస్తారు .
సామ్ సుంగ్ మొబైల్ కాకుండా మిగితా మొబైల్ కంపెనీ లు కూడా ఈ రోల్ డిస్ప్లే తయారు చేసే పని లో ఉన్నారు.

ఇప్పటికే LG కంపెనీ కేవలం 1 మిల్లి మీటర్ మందం కలిగిన 18 అంగుళాల OLED డిస్ప్లే కాన్సెప్ట్ ని CES 2016 లో ప్రదర్శించింది .

ఈ రోల్ డిస్ప్లే కాన్సెప్ట్ ని మొట్ట మొదట ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు IFA 2005 లో ప్రదర్శించారు .