Samsung Galaxy Tab A 7.0 – ధర & స్పెసిఫికేషన్స్

Samsung Galaxy Tab A 7.0 యొక్క స్పెసిఫికేషన్స్ :

 

           Read In English

 

ఫోన్ కొలతలు : 

186.9 x 108.8 x 8.7mm

బరువు :286g

 

డిస్ప్లే :

7-ఇంచ్ WXGA TFT LCD డిస్ప్లే
    1280×800

 

ప్రాసెసర్ :

1.5GHz క్వాడ్ -కోర్ ప్రాసెసర్ ( ఏ ప్రాసెసర్ లో చెప్పలేదు )

 

 

రామ్ :

1.5 GB రామ్

 

లోపల మెమరీ :

8 GB of లోపల మెమరీ , మెమరీ కార్డు తో 200 gb వరకు పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా :

5 మెగా పిక్సెల్

 

ముందు కెమెరా

 

 2 మెగా పిక్సెల్ 

 

ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ ( ఏ వెర్షన్ అనేది చెప్పలేదు )

 

బ్యాటరీ :

4000mAh బ్యాటరీ 

 

మొబైల్ రంగు :

నలుపు , తెలుపు 

 

కనెక్టివిటీ :

4G LTE,
వైఫై a/b/g/n
బ్లూ టూత్ 4.0
GPS + GLONASS

 

ధర & లభించడం :

9,500 రూపాయలు

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

జనవరి 5 నుంచి బయట మార్కెట్ లో మరియు ఆన్ లైన్ లో అమెజాన్ లో లభిస్తుంది .

Samsung Galaxy Tab A 7.0 -Price & Specifications

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .