Samsung Galaxy J2 (2018) స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి

 Samsung Galaxy J2 (2018) లీక్ అయినా స్పెసిఫికేషన్స్ :

 

            Read In English

 

ఫోన్ కొలతలు :

  • 144x72x8mm

బరువు :153g

 

డిస్ప్లే :

5-ఇంచ్ qHD సూపర్ AMOLED స్క్రీన్
  960×540 పిక్సల్స్ 

 

ప్రాసెసర్ :

స్నాప్ డ్రాగన్ 425

quad-కోర్ ప్రాసెసర్

 

 

రామ్ :

1.5 GB రామ్

 

లోపల మెమరీ :

16 GB of లోపల మెమరీ , మెమరీ కార్డు తో 256GB వరకు పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా :

8 మెగా పిక్సెల్ LED ఫ్లాష్ తో 

 

ముందు కెమెరా

 

5 మెగా పిక్సెల్ , LED ఫ్లాష్ .

 

ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ 7.1.1 Nougat. ఓరిఓ .వస్తుందో లేదో చెప్పలేదు .

 

బ్యాటరీ :

2600mAh బ్యాటరీ 

 

మొబైల్ రంగు :

నలుపు ,బంగారపు 

 

సిమ్ :

 డ్యూయల్ -సిమ్ స్లాట్ + మెమరీ కార్డు స్లాట్ కూడా ఉంది.

 

కనెక్టివిటీ :

 4G LTE సపోర్ట్
బ్లూ టూత్
వైఫై
GPS

 

ధర & లభించడం :

సుమారు 8,700 రూపాయలు 

Rs 8,700 Approx  ($136)

Read In English

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

         త్వరలో ఇండియా కి వస్తోంది

 

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .