Home కొత్త గా విడుదలయిన గాడ్జెట్స్ Redmi note 5 and Redmi Note 5 pro Specifications

Redmi note 5 and Redmi Note 5 pro Specifications

Redmi note 5 and Redmi Note 5 pro Specifications :

 xiaomi ఫిబ్రవరి 14 న రెడీమి నోట్ 5 & రెడీమి నోట్ 5 ప్రో మొబైల్స్ ని ఇండియా లో లాంచ్ చేయబోతుంది . ఈ రోజు ఈ రెండు మొబైల్స్ స్పెసిఫికేషన్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి . ఇప్పుడు రెడీమి నోట్ 5 & రెడీమి నోట్ 5 ప్రో స్పెసిఫికేషన్స్ చూద్దాం

రెడీమి నోట్ 5 స్పెసిఫికేషన్స్ :

            Read In English

 

ఫోన్ కొలతలు :

158.5X75.45X8.05mm

బరువు : 180g

 

డిస్ప్లే :

 15.2 cm ( 5.99 ఇంచ్ ) ఫుల్ -స్క్రీన్ డిస్ప్లే
18:9 అస్పెచ్త్ రేషియో
2160X 1080 FHD +
403ppi
2.5D గ్లాస్ , Rounded డిస్ప్లే కార్నర్స్ 

 

ప్రాసెసర్ :

స్నాప్ డ్రాగన్ 625

అడ్రెనో 506 GPU

 

రామ్ :

3GB/4GB రామ్

 

లోపల మెమరీ :

32GB /64GB లోపల మెమరీ , మెమరీ కార్డు తో వరకు పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా :

12 మెగా పిక్సెల్

  • 1.25 μm
  • f/2.2
 

ముందు కెమెరా

5MP

LED సెల్ఫీ లైట్
Beautify 3.0
1080p వీడియో , 30fps

 

ఆపరేటింగ్ సిస్టం :

MIUI 9, ఆండ్రాయిడ్ Nought

 

బ్యాటరీ :

4000 mAh ( typ ) బ్యాటరీ, 5V/2A ఛార్జింగ్
మైక్రో USB 2.0

 

మొబైల్ రంగు :

నలుపు ,బంగారపు  ,బ్లూ ,రోజ్ కలర్ 

 

సిమ్ :

డ్యూయల్ హైబ్రిడ్ సిమ్

 

కనెక్టివిటీ :

వైఫై
ఫింగర్ ప్రింట్ సెన్సె
బ్లూ టూత్
GPS

 

ధర & లభించడం :

3GB +32 GB :   రూపాయలు

4GB + 64GB :   రూపాయలు

ఫిబ్రవరి 14 న తెలుస్తుంది

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

 

 

రెడీమి నోట్ 5 Pro స్పెసిఫికేషన్స్ 

Read In English

 

ఫోన్ కొలతలు :

  • 158.6 X 75.4 x 8.05 mm 
  • బరువు :181 G
 

డిస్ప్లే :

 15.2 cm ( 5.99 ఇంచ్ ) ఫుల్ -స్క్రీన్ డిస్ప్లే
18: 9 అస్పెచ్త్ రేషియో
450-nit Maximum Brightness
2.5D గ్లాస్ , Rounded డిస్ప్లే కార్నర్స్ 

 

ప్రాసెసర్ :

స్నాప్ డ్రాగన్ 636

Octa -కోర్ ప్రాసెసర్
Up to 1.8Ghz
అడ్రెనో 506 GPU

 

రామ్ :

3GB/4GB/6GB రామ్

 

లోపల మెమరీ :

32GB/64 లోపల మెమరీ 

 

వెనుక కెమెరా : రెండు కెమెరాల

12MP+ 5MP డ్యూయల్ కెమెరా
12MP – ( 1.25 μm ,f/2.2)
5MP – ( 1.12 μm ,f/2.0)

 

ముందు కెమెరా

20MP ముందు కెమెరా
Sony IMX376 కెమెరా
LED సెల్ఫీ లైట్
Beautify 4.0
1080p వీడియో at 30fps

 

ఆపరేటింగ్ సిస్టం :

 MIUI 9, ఆండ్రాయిడ్ Nought

 

బ్యాటరీ :

4000 mAh బ్యాటరీ ( 5V/2A)

మైక్రో USB 2.0

 

మొబైల్ రంగు :

నలుపు ,బంగారపు ,బూడిద ,బ్లూ

 

సిమ్ :

డ్యూయల్ హైబ్రిడ్ సిమ్

 

కనెక్టివిటీ :

వైఫై
ఫింగర్ ప్రింట్ సెన్సె
బ్లూ టూత్
GPS

 

ధర & లభించడం :

3GB +32 GB :   రూపాయలు

4GB + 64GB :   రూపాయలు

ఫిబ్రవరి 14 న తెలుస్తుంది

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

 

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .