Home వీడియోస్/ ఆర్టికల్స్ ఉపయోగకరమైనవి Redmi Note 5 ప్రో ప్రీ ఆర్డర్ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం కానున్నాయి

Redmi Note 5 ప్రో ప్రీ ఆర్డర్ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం కానున్నాయి

Redmi Note 5 ప్రో ప్రీ ఆర్డర్  ఏప్రిల్ 13 నుంచి మీ.కామ్ లో మొదలవనున్నాయి. ఈ మొబైల్ మొదట ఫిబ్రవరి 22 న ఫ్లాష్ సేల్ నిర్వహించారు . అప్పటి నుంచి ఇప్పటి వరుకు మొబైల్ ఫ్లాష్ సేల్స్ లో కొన్ని సెకండ్స్ లో అవుట్ అఫ్ స్టాక్ కి వెళ్ళిపోతుంది.

Read IN English

ఇప్పుడు మీరు ఏప్రిల్ 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫుల్ అమౌంట్ కట్టి ప్రీ ఆర్డర్ చేసుకోవాలి . ఈ మొబైల్ 2 నుంచి 4 వారాల మధ్యలో ఎపుడైనా షిప్ ( కొరియర్ ) చేస్తారు .
ఈ ప్రీ ఆర్డర్ కి ( COD )క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు . ఈ మొబైల్ మీరు ముందు గానే ఆన్ లైన్ లో డబ్బులు కట్టాలి . ఒక వేళా మొబైల్ వద్దుఅనుకుంటే మొబైల్ డెలివరీ అయ్యే లోపు క్యాన్సల్ చేసుకోవచ్చు. అప్పుడు మీ డబ్బుల మీ బ్యాంకు అకౌంట్ లో వేస్తారు .

మేము ఇప్పటికే రెడీమి నోట్ 5 ప్రో ఆఫ్ లైన్ ప్రీ ఆర్డర్ రివ్యూ చేసాము .మార్చి 8 న ఈ  మొబైల్ ని  ప్రీ బుక్ చేస్తే ఏప్రిల్ మొదటి వారం వరకు కూడా మొబైల్ ఇవ్వలేదు . చివరికి మొబైల్ ప్రీ ఆర్డర్ క్యాన్సల్ చేసాం . xiaomi ఇలాంటి చిప్ మార్కెట్ ట్రిక్స్ ఎందుకు చేస్తుందో అర్ధం కావడం లేదు . ప్రస్తుతం 15 వేల లో ఈ మొబైల్ కి ఏది పోటీ లేకపోవడం ఈ మొబైల్ కి కలివచ్చే అంశము . ప్రస్తుతం మీ మొబైల్ లో రెడీమి 5A & రెడీమి నోట్ 5 ప్రో మొబైల్స్ కి డిమాండ్ ఉంది . xiaomi ఇలాగే కొనసాగిస్తే ప్రజలు ఈ ఫ్లాష్ సేల్స్ , ప్రీ ఆర్డర్స్ తో విసుకు చెంది వేరొక కంపెనీ మొబైల్స్ తీసుకుంటారు.

డిమాండ్ లేని మొబైల్ రెడీమి నోట్ 5 మొబైల్ కూడా ఫ్లిప్ కార్ట్ ,mi .com లో ఫ్లాష్ సేల్స్ నిర్వహిస్తున్నారు . ఫ్లిప్ కార్ట్ , మీ ఫ్లాష్ సేల్స్ లో ఇండియా ప్రజలను ఎలా ఫూల్స్ చేస్తున్నారో దీని మీద తరువాత ఒక ఆర్టికల్ రాస్తాను .