రెడ్ మీ 5,రెడ్ మీ 5 ప్లస్ డిసెంబర్ 7 న చైనా లో లాంచ్ అవ్వబోతున్నాయి .

 

రెడ్ మీ 5,రెడ్ మీ 5 ప్లస్ డిసెంబర్ 7 న చైనా లో లాంచ్ అవ్వబోతున్నాయి .  MDT1 and MDE1 మోడల్ నెంబర్ తో ఈ రోజు TENAA సర్టిఫైడ్ పొందాయి .

            Read in English

 Rumoured specifications of Redmi 5 :

 

 

ఫోన్ కొలతలు :

  • 151.8 × 72.8 × 7.7mm

బరువు : 157g

 

డిస్ప్లే :

  • 5.7-inch  HD+ 18:9 2.5D curved glass display
  • 1440 × 720 pixels
 

ప్రాసెసర్ :

  • స్నాప్ డ్రాగన్ 450 ( రెడ్ మీ 5 )
  • స్నాప్ డ్రాగన్ 625 ( రెడ్ మీ 5 ప్లస్ )
 

రామ్ :

2GB రామ్ /16GB స్టోరేజ్
3GB రామ్ / 32GB స్టోరేజ్
4GB రామ్ /64GB స్టోరేజ్

 

లోపల మెమరీ :

16/32/64GB of లోపల మెమరీ , మెమరీ కార్డు తో 128 GB వరకు పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా :

12 మెగా పిక్సెల్

 

ముందు కెమెరా

5 మెగా పిక్సెల్ 

 

బ్యాటరీ :

  • 3200mAh బ్యాటరీ , బ్యాటరీ ని బయటకు తీయలేము  ( రెడ్ మీ 5 )
  • 4000mAh బ్యాటరీ , బ్యాటరీ ని బయటకు తీయలేము ( రెడ్ మీ 5 ప్లస్ )
 

మొబైల్ రంగు :

నలుపు ,బంగారపు ,బూడిద ,బ్లూ  ,రోజ్ గోల్డ్ ,వైట్ ,రెడ్ ,పింక్ ,సిల్వర్ 

 

ధర :

డిసెంబర్ 7 వ తారీఖు వరకు ఆగాలి