Home మొబైల్స్ ఒప్పో Oppo A71 (2018) స్పెసిఫికేషన్స్

Oppo A71 (2018) స్పెసిఫికేషన్స్

ఒప్పో ఈ రోజు ఒప్పో A71 ( 2018 ) మొబైల్ ని ఇండియా లో లాంచ్ చేసింది . సూటిగా చెప్పాలి అంటే ఒప్పో ఇన్నాళ్ళకి ఒక బెటర్ ఫోన్ లాంచ్ చేసింది అని చెప్పుకోవచ్చు . బెటర్ ఫోన్ అంటే బెస్ట్ ఫోన్ అని కాదు . కొంచం ధర కి స్పెసిఫికేషన్స్ దగ్గర గా ఉన్నాయి.

ఇప్పుడు oppo A71 ( 2018 ) స్పెసిఫికేషన్స్ చూద్దాం :

Read In English

 

ఫోన్ కొలతలు :

ఎత్తు 148.1mm
వెడల్పు 73.8mm
మందం 7.6mm
బరువు 137g(with battery)

 

 

బాక్స్ లో ఏమి వస్తాయి

ఒప్పో A71(2018)
ఇయర్ ఫోన్స్
మైక్రో USB కేబుల్
చార్జర్
సిమ్ ఎజెక్టర్ టూల్
డాక్యుమెంటేషన్

 

డిస్ప్లే :

 

పరిమాణం
5.2 inches
రకం
TFT
స్పష్టత
HD (1280 by 720 pixels)
రంగులు
16 million colours
టచ్ స్క్రీన్
Multi-touch, Capacitive Screen
 

ప్రాసెసర్ :

స్నాప్ డ్రాగన్ 450

అడ్రెనో 506 GPU

 

రామ్ :

3 GB రామ్

 

లోపల మెమరీ :

16 GB of లోపల మెమరీ , మెమరీ కార్డు తో 256 GB  వరకు పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా :

వెనుక సెన్సార్
13- మెగా పిక్సెల్ 
ఫ్లాష్ LED ఫ్లాష్
రంధ్రం / ఎపర్చరు వెనుక : f/2.2
 

ముందు కెమెరా

ముందు సెన్సార్
5-megapixel
ఫ్లాష్ LED Flash
రంధ్రం / ఎపర్చరు ముందు : f/2.4

 

 

ఆపరేటింగ్ సిస్టం :

కలర్ OS 3.2
ఆండ్రాయిడ్ 7.1

 

బ్యాటరీ :

3000mAh(Typ) బ్యాటరీ , బ్యాటరీ ని బయటకు తీయలేము

 

మొబైల్ రంగు :

నలుపు ,బంగారపు 

 

సిమ్ :

డ్యూయల్ నానో -సిమ్ కార్డ్స్ 

 

సెన్సార్లు :

ప్రాక్సిమిటీ సెన్సార్
లైట్ సెన్సార్
ఆక్సిలేటర్ సెన్సార్
E కంపాస్ 

 

కనెక్టివిటీ :

GPS సపోర్ట్ చేస్తుంది
బ్లూ టూత్ 4.2
వై-ఫై 2.4/5GHz 802.11 b/g/n
OTG సపోర్ట్ చేస్తుంది
NFC లేదు
 

ధర & లభించడం :

9,990 రూపాయలు

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

 

మేము ఫ్లిప్ కార్ట్ లో ఒక తప్పు గ్రహించాము . క్రింద రెండు ఫొటోస్ చుస్తే తేడా మీకే అర్ధం అవుతుంది .

 

 

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .