Home టెక్ న్యూస్ OnePlus X2 Mobile రావడం లేదు, అదంత ఫేక్ న్యూస్

OnePlus X2 Mobile రావడం లేదు, అదంత ఫేక్ న్యూస్

 OnePlus X2 Mobile రావడం లేదు అదంత ఫేక్ న్యూస్ అని తేల్చిన వన్ ప్లస్ కో ఫౌండర్ ” కార్ల్ పేయ్ ” ( Carl Pei ) . ఇక వార్త లోకి వస్తే నిన్నటి నుంచి ఆన్ లైన్ లో ఒక వార్త ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది . అదే ” OnePlus X2 Mobile “. 

            Read In English

వన్ ప్లస్ 2016 లో ” వన్ ప్లస్ X ” అనే మొబైల్ ని మార్కెట్ లోకి తీసుకు వచ్చింది .ఆ మొబైల్ మార్కెట్ లో అనుకున్నంత విజయం సాదించలేదు . తరువాత వన్ ప్లస్ 3 & వన్ ప్లస్ 3T మార్కెట్ లోకి విడుదలయ్యి మంచి విజయం సాధించాయి .

వన్ ప్లస్ తన వన్ ప్లస్ x తరువాతి ఫోన్ వన్ ప్లస్ x2 మార్కెట్ లోకి తీసుకు రానుంది అని కొన్ని వెబ్ సైట్స్ లు ప్రచారం చేస్తున్నాయి .

OnePlus X2 Mobile మిడ్ రేంజ్ మార్కెట్ లో విడుదల చేయవచ్చు అని , ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తో వస్తుంది అని , ఈ మొబైల్ ధర 15 వేల నుండి 17 వేల వరకు ఉండవచ్చు అని నిన్నటి నుంచి ఈ వార్త ప్రచారం లో ఉంది. దేనికి చెక్ పెడుతూ ఈ వార్త ఫేక్ న్యూస్ అని వన్ ప్లస్ కో ఫౌండర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు .

ఒక సారి ఫేక్ న్యూస్ OnePlus X2 Mobile స్పెసిఫికేషన్స్ చూద్దాం :

5.5-ఇంచ్ 16:9 డిస్ప్లే
స్నాప్ డ్రాగన్ 835 SoC
4 GB of రామ్ and 32 or 64 GB
16 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
8 మెగా పిక్సెల్ ముందు కెమెరా
3000 mAh బ్యాటరీ
పేస్ ఆన్ లాక్ ఫీచర్
ధర : Rs. 15,000 to Rs. 17,000

స్పెసిఫికేషన్స్ బాగున్నాయి కానీ ఇది అంత ఫేక్ న్యూస్ .

నా అభిప్రాయం ప్రకారం వన్ ప్లస్ మిడ్ రేంజ్ మార్కెట్ లోకి అడుగు పడితే బాగుంటుంది  . వన్ ప్లస్ బడ్జెట్ ఫ్లాగ్ షిప్ మొబైల్స్ లో No .1 స్థానం లో ఉంది . పెద్ద పెద్ద మొబైల్ కంపెనీ కూడా వన్ ప్లస్ దెబ్బకి మార్కెట్ లో నిలపడలేకపోయాయి .