వన్ ప్లస్ 5T ధర & స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి

 

వన్ ప్లస్ 5t ధర ,స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి .

              Read In English

ఇప్పటికే చైనా వెబ్ సైట్ లో ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయి .


ఈ మొబైల్ మీకు సుమారు 36 ,000 రూపాయలు వరకు ఉంది . చూద్దాం ఇండియా మార్కెట్ లో ఈ ఫోన్  ఎంత ధర కి తీసుకు వస్తారో .

ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూద్దాం :

డిస్ప్లే :

  •   6-ఇంచ్ optic AMOLED డిస్ప్లే తో రానుంది  
    2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ , quad HD
    aspect రేషియో of 18:9.

ప్రాసెసర్ :

స్నాప్ డ్రాగన్ 835

రామ్ & మెమరీ :

6GB and 8GB రామ్
64GB and 128GB లోపల మెమరీ .

బ్యాటరీ :

3,450 mAh బ్యాటరీ , డాష్ చార్జర్ తో వస్తుంది .

కెమెరా :

వెనుక కెమెరా :డ్యూయల్ కెమెరా
మొదటి కెమెరా :
20MP f/1.6 aperture Sony IMX398 sensor,
రెండొవ కెమెరా :
16MP f/2.6 aperture Sony IMX350 sensor.
ముందు కెమెరా :
16MP selfie shooter will be present.

ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ Nougat తో వస్తుంది , ఆండ్రాయిడ్ Oreo అప్డేట్ త్వరలో వస్తుంది.
( ఫోన్ డైరెక్ట్ గా ఆండ్రాయిడ్ oreo తో వస్తుంది అని అంచనా .)

 

Read In English