వన్ ప్లస్ 5T

వన్ ప్లస్ 5T  యొక్క స్పెసిఫికేషన్స్  :

ఫోన్ కొలతలు : 

156.1x75x7.3mm

బరువు :162 grams

డిస్ప్లే :

 •   6.01-ఇంచ్  optic AMOLED డిస్ప్లే  
 • అనోడిజ్డ్ అల్యూమినియం
 • Quad HD డిస్ప్లే
 • 1080×2160 పిక్సల్స్
 • aspect రేషియో of 18:9.
ప్రాసెసర్ :

 • స్నాప్ డ్రాగన్ 835
 • Octa-కోర్
 • 4×2.45 GHz Kryo & 4×1.9 GHz Kryo
 • అడ్రెనో 540
రామ్ :

6GB/8GB రామ్ LPDDR4X

లోపల మెమరీ :

64GB /128GB  లోపల మెమరీ

వెనుక కెమెరా : రెండు కెమెరాలు

 • 20MP + 16MP
 • f/1.7 aperture
 • Sony IMX398 సెన్సార్,( 20MP) / Sony IMX 376 సెన్సార్ ( 16MP) 
 • పిక్సెల్ సైజు 1.12 µm ( 20MP) /1.0 µm  ( 16MP)
 • ఫోకల్ length  27.22 mm

వీడియో :

[email protected]
[email protected]/60fps
[email protected]/120fps

ముందు కెమెరా

16 మెగా పిక్సెల్
సోనీ IMX371 సెన్సార్
పిక్సెల్ సైజు 1.0 µm
f/2.0 aperture

ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ 7.1.1 Nought with ఆక్సిజన్ OS
ఆండ్రాయిడ్ ఓరిఓ డిసెంబర్ చివరిలో వస్తుంది

బ్యాటరీ :

3300mAh బ్యాటరీ , డాష్ చార్జర్ , బ్యాటరీ ని బయటకు తీయలేము

సెన్సార్లు : 

యాక్సిలెరోమీటర్ , బారోమీటర్ ఫింగెర్ప్రింట్ సెన్సార్ , గైరో సెన్సార్ , HR సెన్సార్ , ప్రాక్సిమిటీ సెన్సార్ , RGB లైట్ సెన్సార్ , Hall సెన్సార్ .

మొబైల్ రంగు :

బూడిద 

ధర :

  6GB/ 64GB :     32 ,999రూపాయలు

8GB/128GB :  37, 999   రూపాయలు

from Nov 21st

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .