వన్ ప్లస్ 5T ఇండియా లాంచ్ ఈవెంట్ & సేల్స్ వివరాలు

ప్రపంచం మొత్తం , వన్ ప్లస్ 5t లాంచ్ నవంబర్ 16న 11 AM ET ( ఇండియా టైమ్ రాత్రి 9:30 ) న్యూ యార్క్ ( బ్రూక్లిన్ ) లో జరగనుంది .

             READ IN ENGLISH

ఇండియా లో వన్ ప్లస్ ఫాన్స్ ఉంటే PVR సినిమాస్ లో న్యూ యార్క్ వద్ద జరిగే లాంచ్ ఈవెంట్ ని చూడవచ్చు . ఈ ఈవెంట్ ని మీరు థియేటర్ లో చూడాలి అంటే 99 రూపాయలు పెట్టి బుక్ మై షో లో బుక్ చేసుకోవచ్చు . నవంబర్ 8 ఉదయం 10 గంటల నుండి బుక్ మై షో లో బుకింగ్స్ మొదలవుతాయి .
ఈ ఈవెంట్ ని ఢిల్లీ , ముంబై ,బెంగళూరు ,హైదరాబాద్ ,పూణే pvr థియేటర్స్ లో ఈ లాంచ్ ఈవెంట్ ని లైవ్ లో చూడవచ్చు .

వన్ ప్లస్ 5t మొదటి అమ్మకం అమెజాన్ లో నవంబర్ 21 సాయంత్రం 4 :30 . ఈ మొబైల్ ని మీరు వన్ ప్లస్ సైట్ లో కూడా కొనుకోవచ్చు .