Home టెక్ న్యూస్ నోకియా 7 ప్లస్ ఫొటోస్ , స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి.

నోకియా 7 ప్లస్ ఫొటోస్ , స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి.

నోకియా 7 ప్లస్ HMD గ్లోబల్ నుంచి రాబోతున్న కొత్త మొబైల్. ఇప్పటికే ఈ మొబైల్ యొక్క బెంచ్ మార్క్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు ఈ మొబైల్ యొక్క ఫొటోస్, స్పెక్స్ ఆన్ లైన్ లో దర్శనం ఇచ్చాయి. 

             Read In English


నోకియా నుంచి రాబోయే మొట్ట మొదటి 18:9 మొబైల్ నోకియా 7 ప్లస్ మొబైల్ అవుతుంది. ఈ మొబైల్ స్పేస్ ఒక సారి చూద్దాం. 

ఈ మొబైల్  6.52 ఇంచ్ 18:9 అస్పెక్ట్ రేషియో తో వస్తుంది , స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ తో వస్తుంది. 4gb రామ్ , 64GB లోపల మెమరీ తో వస్తుంది .

Nokia 7 Plus యొక్క ఫొటోస్ ( లీక్ అయినవి ) :

Nokia 7 Plus యొక్క స్పెసిఫికేషన్స్ ( లీక్ అయినవి ) : Nokia 7 plus Specifications leaked in telugu

  • 6-ఇంచ్ , 18:9 resolution డిస్ప్లే , ముందు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది .
  • డ్యూయల్ -కలర్ అల్యూమినియం ఫ్రేమ్ ( Nokia 6 2018 లాగా ) గ్లాస్ /సిరామిక్ బ్యాక్ తో వస్తుంది .
  • స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
  • అడ్రెనో 512 GPU
  • 4GB రామ్
  • 64GB ROM ( లోపల మెమరీ )
  • 12MP + 13MP డ్యూయల్ -లెన్స్ జిస్ వెనుక కెమెరా, 2X ఆప్టికల్ జూమ్ తో వస్తుంది , బోతి మోడ్ కూడా ఉంది .
  • 16MP ముందు జిస్ కెమెరా ,టెట్రా సెల్ టెక్నాలజీ తో
  • ఆండ్రాయిడ్ 8.0 ఓరిఓ
  • మైక్రో SD సపోర్ట్
  • USB-C
  • క్విక్ -ఛార్జింగ్