Home టెక్ న్యూస్ నోకియా 7 ప్లస్ మొబైల్ బెంచ్ మార్క్స్ లీక్ అయ్యాయి .

నోకియా 7 ప్లస్ మొబైల్ బెంచ్ మార్క్స్ లీక్ అయ్యాయి .

nokia 7 plus benchmarks leaked: నోకియా 7 ప్లస్ మొబైల్ బెంచ్ మార్క్ వెబ్  సైట్ గీక్ బెంచ్ లో దర్శనం ఇచ్చాయి . ఈ బెంచ్ మార్క్స్ బట్టి చుస్తే నోకియా 7 ప్లస్ మొబైల్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ తో మరియు 4జీబీ రామ్ తో వస్తుంది .

                   Read In English

ఇంతక ముందు నోకియా 7 ప్లస్ మొబైల్ నోకియా ఆన్ రిలీస్ కెమెరా యాప్ లో కనిపించాయి . ఇప్పుడు నోకియా 7 ప్లస్ బెంచ్ మార్క్స్ లీక్ అయ్యాయి . దీన్ని బట్టి చుస్తే నోకియా 7 ప్లస్ మొబైల్ త్వరలో మార్కెట్ లోకి రానుంది .

నోకియా 7 ప్లస్ మొబైల్ డిస్ప్లే నోకియా 7 మొబైల్ కన్నా పెద్దది గా ఉంటుంది . నోకియా 7 ప్లస్ ఆండ్రాయిడ్ 8 .0 ఓరిఓ తో వస్తుంది .

నోకియా 7 ప్లస్ బెంచ్ మార్క్స్ ఫలితాలు nokia 7 plus benchmarks leaked రిజల్ట్స్ ):

సింగల్ కోర్ స్కోర్ : 1636

మల్టీ -కోర్ స్కోర్ : 5902

 

నోకియా 7 గురించి చుస్తే గత సంవత్సరం అక్టోబర్ చైనా లో లాంచ్ అయింది . నోకియా 7 స్పెషల్ గా చైనా కోసం తయారు చేసాం అని HMD గ్లోబల్ చెప్పింది . నోకియా 7 గ్లోబల్ గా విడుదల చేస్తారో లేదో ఇంత వరకు నిర్ధారణ( కన్ఫర్మేషన్ )లేదు . నోకియా 7 కి బదులు HMD గ్లోబల్ నోకియా 7 ప్లస్ ని ఇండియా లోకి ( గ్లోబల్ వెర్షన్ ) విడుదల చేయవచ్చు .

నోకియా 7 ప్లస్ MWC 2018 లో లాంచ్ చేయకపోవచ్చు . నోకియా MWC ఈవెంట్ లో నోకియా ఫ్లాగ్ షిప్ ఫోన్ నోకియా 9 ని , నోకియా ఆండ్రాయిడ్ ఎడిషన్ గో మొబైల్ నోకియా 1 ని , నోకియా 6 తరవాతి ఎడిషన్ నోకియా 6 2018 ని ఈ సంవత్సరం MWC ఈవెంట్ లో విడుదల చేయవచ్చు .