నోకియా 6

మొబైల్ పేరు నోకియా  6
ఎప్పుడు లాంచ్ అయింది జనవరి ,2017 ( 1st sale aug,2017)
బాక్స్ లో ఏమి వస్తాయ్  నోకియా  6 ,చార్జర్  ,ఛార్జింగ్ డేటా  కేబుల్ ,ఇయర్ ఫోన్ ,క్విక్  గైడ్ ,సిమ్ డోర్  కీ
ఎన్ని కలర్స్ లో లభిస్తుంది  ఆర్ట్  బ్లాక్  (limited edition), మాట్టే  బ్లాక్ , Tempered  బ్లూ , సిల్వర్ , కాపర్ 
కొలతలు
ఎత్తు  154 mm
వెడల్పు  75.8 mm
లోతు  7.85 mm
బరువు  169 g 
ప్రదర్శన (డిస్ ప్లే )
డిస్ ప్లే పరిమాణం 5.5 inch , Sculpted కార్నింగ్ ® గొరిల్లా ® గ్లాస్
డిస్ ప్లే రకం IPS LCD
స్పష్టత  1920 x 1080
మెమరీ
రామ్
  •  ఆర్ట్  బ్లాక్ కలర్ ఫోన్  , 4 GB;
  • వేరే  కలర్స్ , 3 GB
మొబైల్ లోపల మెమరీ
  •  ఆర్ట్  బ్లాక్ , 64 GB
  •  వేరే  కలర్స్ , 32 GB
కెమెరా
వెనుక కెమెరా 16 మెగా పిక్సెల్ , PDAF, 1.0um, f/2, డ్యూయల్  టోన్  ఫ్లాష్
ముందు కెమెరా  8MP AF, 1.12um, f/2, FOV 84 degrees
ప్రాసెసర్ & జిపియూ
ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ ™ 430 ప్రాసెసర్
ప్రాసెసర్ వేగం 1.4 GHz cortex -A53
ప్రాసెసర్ కోర్ Octa-కోర్
జిపియూ/గ్రాఫిక్స్ అడ్రెనో  505
బ్యాటరీ ఇంటిగ్రేటెడ్  3000 mAh బ్యాటరీ
సాఫ్ట్వేర్ & ఆపరేటింగ్ సిస్టమ్
 ఆండ్రాయిడ్ 7.1.1 Nougat
సెన్సార్లు  యాక్సిలెరోమీటర్  (G-సెన్సార్), అంబీఎంటీ  లైట్  సెన్సార్ , e-కంపాస్ , హాల్  సెన్సార్ , ఫింగర్ ప్రింట్   సెన్సార్ , జిరోస్కోప్ , ప్రాక్సిమిటీ  సెన్సార్
కనెక్టివిటీ
సిమ్ 2,నానో  సిమ్స్
సపోర్ట్ చేసే నెట్వర్క్  LTE/GSM / HSPA
ఇంటర్నెట్ కనెక్టివిటీ  4g,3g,2g
బ్లూ టూత్ వెర్షన్  బ్లూ టూత్  4.1
ఎన్ ఎఫ్ సి  Yes
ఆడియో  3.5mm స్టీరియో
వారంటీ   ఒక సంవత్సరం తయారీదారు వారంటీ , 6 నెలల మొబైల్ విడి భాగాలు వారంటీ 

Full Review :

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

 

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .


1 COMMENT