నోకియా 6 (2018)

Nokia 6 (2018) మొబైల్ ని Hmd గ్లోబల్ ఫైనల్ గా ప్రకటించింది .

 Nokia 6 (2018) యొక్క స్పెసిఫికేషన్స్ :

 

          Read In English

 

ఫోన్ కొలతలు :

  • 148.8 × 75.8 × 8.15-8.6mm

       బరువు : 172g

 

డిస్ప్లే :

5.5-ఇంచ్
2.5D curved గ్లాస్ డిస్ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ 

 

ప్రాసెసర్ :

స్నాప్ డ్రాగన్ 630
Octa-కోర్
14nm మొబైల్ ప్లాట్ ఫామ్
అడ్రెనో 508 GPU

 

 

రామ్ :

4 GB రామ్

 

లోపల మెమరీ :

32GB/64GB  లోపల మెమరీ , మెమరీ కార్డు తో 128GB వరకు పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా :

16 మెగా పిక్సెల్ వెనుక కెమెరా , డ్యూయల్ -టోన్ LED ఫ్లాష్ తో
PDAF
1.0um పిక్సెల్ సైజు
f/2.0 aperture

 

ముందు కెమెరా

8 మెగా పిక్సెల్  ముందు -కెమెరా
1.12 పిక్సెల్ సైజు
f/2.0 aperture
84° వైడ్ -అంగెల్ లెన్స్ 

 

ఆపరేటింగ్ సిస్టం :

 ఆండ్రాయిడ్ 7.1.1 (Nougat) మీద రన్ అవుతుంది , & తరువాత Android 8.0 (Oreo) ఈ మొబైల్ కి అప్డేట్ వస్తుంది 

 

బ్యాటరీ :

3000mAh బ్యాటరీ , ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది .

 

మొబైల్ రంగు :

నలుపు  ,బూడిద 

 

సిమ్ :

 హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో / మెమరీ కార్డు )

 

కనెక్టివిటీ :

 4G VoLTE
వైఫై 802.11 a/b/g/n
బ్లూ టూత్ 5
GPS,
USB టైపు -C
3.5mm ఆడియో జాక్
FM రేడియో 

 

ధర & లభించడం :

 

4GB రామ్ / 32 జీబీ మెమరీ : 1499 yuan (US$ 230 approx. / సుమారు 14,655 రూపాయలు.)

4Gb రామ్ /64GB మెమరీ : 1699 yuan (US$ 262 approx. / సుమారు 16,610 రూపాయలు)

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

జనవరి 10 నుంచి చైనా లో లభిస్తుంది .
ఇండియా కి ఎప్పుడు వస్తుందో ఇంకా సమాచారం లేదు .

 

 

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .