Home కొత్త గా విడుదలయిన గాడ్జెట్స్ Nokia 3310 4G VoLTE phone

Nokia 3310 4G VoLTE phone

HMD గ్లోబల్ Nokia 3310 4G VoLTE Phone ( నోకియా 3310 4G VoLTE ఫోన్ ) ని చైనా లో లాంచ్ చేసింది . నోకియా 3310 4G ఫోన్ ఇండియన్ మార్కెట్ లోకి వస్తే జియో ఫోన్స్ కి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది.
నోకియా 3310 4G VoLTE ఫోన్ గత నెల లో సర్టిఫైడ్ అయింది . వచ్చే నెల లో చైనా లో విడుదల అవ్వబోతుంది . ప్రపంచం వ్యాప్తంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంకా తెలీదు . ఇప్పుడు మార్కెట్ లో నోకియా 3310 3జీ మొబైల్ అందుబాటు లో ఉంది .

         Read In English

 

 

Nokia 3310 4G VoLTE యొక్క స్పెసిఫికేషన్స్ :

 

ఫోన్ కొలతలు :

117 x 52.4 x 13.35mm

బరువు : 88.1g

 

డిస్ప్లే :

  •  2.4-ఇంచ్ QVGA కర్వ్డ్ విండో కలర్ డిస్ప్లే
  • 240 x 320 పిక్సల్స్ 
 

ప్రాసెసర్ :

1.5GHz డ్యూయల్ -కోర్ ప్రాసెసర్

 

 

రామ్ :

256MB రామ్

 

లోపల మెమరీ :

512GB of లోపల మెమరీ , మెమరీ కార్డు తో వరకు 64GB పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా :

2MP మెగా పిక్సెల్

 

ఆపరేటింగ్ సిస్టం :

  • YunOS 5.2.0
 

బ్యాటరీ :

1200mAh బ్యాటరీ 

2G స్టాండ్ బై లో 15 రోజులు వస్తుంది .
2G టాక్ టైం లో 15 గంటలు వస్తుంది .
3G and 4G స్టాండ్ బై లో 12 రోజుల వరకు వస్తుంది .
3G టాక్ టైం 8 గంటల వరకు వస్తుంది .
4G VoLTE టాక్ టైం 5 గంటల వరకు వస్తుంది .

 

మొబైల్ రంగు :

నలుపు ,బ్లూ

 

సిమ్ :

సింగల్ సిమ్

 

కనెక్టివిటీ :

4G VoLTE వైఫై హాట్ స్పాట్ తో
బ్లూ టూత్ 4.0
మైక్రో USB

 

అదనపు ఫీచర్స్ :

FM రేడియో
3.5mm ఆడియో జాక్
LED టార్చ్ లైట్
MP3 ప్లేయర్ మ్యూజిక్

 

ధర & లభించడం :

ధర ఇంకా తెలియదు

ఈ మొబైల్ ఫిబ్రవరి నుండి చైనా లో లభించును .
ఇండియా కి త్వరలో రావచ్చు .

 

Nokia 3310 4G VoLTE Phone Vs Nokia 3310 3G Phone

నోకియా 4G VoLTE ఫోన్ కి మరియు నోకియా 3310 3G ఫోన్ కి మధ్య తేడా ఏంటి ?

OS
ప్రాసెసర్
రామ్
స్టోరేజ్

నోకియా 4G ఫోన్ Yunos తో వస్తుంది . నోకియా 3310 ౩జీ ఫోన్ జావా ఫీచర్ OS తో వస్తుంది . ఈ yun os జావా ఫీచర్ Os కంటే కొంచెం బెటర్.

పైన చెప్పినవి తప్ప మిగతా అన్ని స్పెఫికేషన్స్ నోకియా 4g & ౩జీ ఫోన్స్ ఒకే లాగా ఉంటాయి .

నోకియా 3310 4జీ ఫోన్ గ్లోబల్ వెర్షన్ MWC 2018 లో విడుదల చేయవచ్చు .

నోకియా 4g మొబైల్ ఎంత ధర ఉండవచ్చు ? మీరు ఎంత ఉండచ్చు అని అనుకుంటున్నారు క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి .

ప్రస్తుతం జియో ఫోన్ ఫీచర్ ఫోన్స్ లో మొదటి స్థానం లో ఉంది . జియో ఫోన్ కి దెబ్బకి నోకియా ౩జీ మొబైల్ కూడా ఇండియా కి రాలేదు . ఇప్పుడు నోకియా 4g ఫోన్ జియో కి ఎలాంటి కాంపిటీషన్ ఇస్తుందో చూడాలి .

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .