నోకియా 2

మొబైల్ పేరు  నోకియా 2
ఎప్పుడు లాంచ్ అయింది  అక్టోబర్ 31st ,2017
ఎన్ని కలర్స్ లో లభిస్తుంది బ్లాక్ , వైట్ మరియు కాపర్
కొలతలు
ఎత్తు  143.5mm
వెడల్పు  71.3mm
మందం  9.30mm
ప్రదర్శన (డిస్ ప్లే )
డిస్ ప్లే పరిమాణం 5 ఇంచ్
డిస్ ప్లే రకం  HD LTPS డిస్ప్లే , గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే ప్రొటెక్షన్ 
స్పష్టత 1280 x 720 పిక్సల్స్
మెమరీ
రామ్ 1జీబీ
మొబైల్ లోపల మెమరీ 8జీబీ ,మెమరీ కార్డు తో వరకు మెమరీ ని 128GB వరకు పెంచుకోవచ్చు 
కెమెరా
వెనుక కెమెరా 8 మెగా పిక్సెల్
ముందు కెమెరా  5 మెగా పిక్సెల్
ప్రాసెసర్ & జిపియూ
ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 212
ప్రాసెసర్ వేగం  1.3ghz
ప్రాసెసర్ కోర్ quad కోర్
జిపియూ/గ్రాఫిక్స్  అడ్రెనో 304 GPU
బ్యాటరీ  4100mAh బ్యాటరీ (బ్యాటరీ 2 రోజుల వరకు వస్తుంది )
సాఫ్ట్వేర్ & ఆపరేటింగ్ సిస్టమ్
  ఆండ్రాయిడ్ 7.1.1 (Nougat) OS, ఫ్యూచర్ లో ఆండ్రాయిడ్ 8.0 (Oreo) వస్తుంది 
కనెక్టివిటీ
సిమ్  డ్యూయల్ సిమ్ ( Volte కి సపోర్ట్ చేస్తుంది )
సపోర్ట్ చేసే నెట్వర్క్  LTE/ GSM/CDMA
ఇంటర్నెట్ కనెక్టివిటీ  4G/3G/2G
బ్లూ టూత్ వెర్షన్  4.1
వైఫై వెర్షన్  Wi-Fi 802.11, b/g/n
Fm రేడియో  ఉంది
3.5mm జాక్ ఉంది
వారంటీ ఒక సంవత్సరం తయారీదారు వారంటీ , 6 నెలల మొబైల్ విడి భాగాలు వారంటీ

ఇంగ్లీష్ లో చదవండి

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును 

నవంబర్ మధ్య వారం నుంచి మీకు లభిస్తుంది

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .