Moto Z 2018 Kingsman VIP Special Edition

మోటోరోలా చైనా లో మోటో Z 2018 కింగ్స్ మాన్ VIP స్పెషల్ ఎడిషన్ ఫోన్ ని లాంచ్ చేసింది .ఈ ఫోన్ మీకు సుమారు Rs 97,800 వరుకు ఉంటుంది .
ఈ ఫోన్ వెనకాల మీకు మోటో లోగో గోల్డ్ కలర్ లో వస్తుంది .

మోటోరోలా పాత మొబైల్ మోటో z2 ఫోర్స్ మొబైల్ ని స్పెషల్ ఎడిషన్ గా మార్చి మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు .

ఈ ఫోన్ లో మీకు లేఅథెర్ ఫ్లిప్ కేసు , VIP కార్డు , 45th-anniversary నోట్ పాడ్ , టర్బో పవర్ బ్యాటరీ mod, a వైర్ లెస్ ఛార్జింగ్ mode, a USB టైపు -C to 3.5mm అడాప్టర్ , హెడ్ ఫోన్స్ , and a వారంటీ కార్డు లభిస్తాయి

Moto Z 2018 Kingsman VIP Special Edition  స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే :

5.5-inch AMOLED ShatterShield 2K display.

ప్రాసెసర్ :

 స్నాప్ డ్రాగన్ 835 SoC

రామ్ :

6GB రామ్ :

లోపల మెమరీ :

128GB of లోపల మెమరీ , మెమరీ కార్డు తో 2tb వరకు పెంచుకోవచ్చు

వెనుక కెమెరా :

12 మెగా పిక్సెల్

ముందు కెమెరా

 5- మెగా పిక్సెల్ , LED ఫ్లాష్ .

 

బ్యాటరీ :
3,490mAh బ్యాటరీ టర్బో పవర్ సపోర్ట్ చేస్తుంది 

మొబైల్ రంగు :

 నలుపు 

 

ధర :

 Rs 97,800 ( arround )