మోటో X4

మోటో X4 యొక్క స్పెసిఫికేషన్స్ :

 

ఫోన్ కొలతలు : 148.35×73.4×7.99mm 

బరువు :163 గ్రాములు 

 

డిస్ప్లే :

  • 5.2-ఇంచ్ full-HD
  • LTPS IPS డిస్ప్లే with 424ppi
  • మెటల్ యూనిబోడీ డిజైన్
    కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
  • 1080×1920 పిక్సల్స్ 
     
 

ప్రాసెసర్ :

  • స్నాప్ డ్రాగన్ 630
  • Octa కోర్ 
రామ్ :

3GB/4GB రామ్

లోపల మెమరీ :

32GB /64GB  లోపల మెమరీ , మెమరీ కార్డు తో వరకు పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా : రెండు కెమెరాలు

12 మెగా పిక్సెల్ ,f/2.0 aperture
1.4-మైక్రొన్ పిక్సల్స్ ; 

8-మెగా పిక్సెల్ అల్ట్రా -వైడ్ అంగెల్ సెన్సార్,f/2.2 aperture, 1.12-మైక్రొన్ పిక్సల్స్ .

ముందు కెమెరా :

  • 16మెగా పిక్సెల్ , ఫ్లాష్ .
  • f/2.0 aperture
  • 1మైక్రొన్ పిక్సల్స్
బ్యాటరీ :

3000mAh బ్యాటరీ , బ్యాటరీ ని బయటకు తీయలేము ,టర్బో చార్జర్ 

మొబైల్ రంగు :

నలుపు ,బ్లూ

ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ 7.1 (Nougat).

సిమ్ :

 రెండు (నానో ).

సెన్సార్లు :

యాక్సిలెరోమీటర్ ,అంబీఎంటీ  లైట్ సెన్సార్,డిజిటల్ కంపాస్ ,జిరోస్కోప్ ,ప్రాక్సిమిటీ .

 

కనెక్టివిటీ :


NFC వుంది
బ్లూ టూత్ 5.0,
USB Type-C పోర్ట్
3.5mm ఆడియో జాక్ .

ధర :

3GB RAM /32GB STORAGE : 20,999 రూపాయలు

4GB RAM /64GB STORAGE:  22,999 రూపాయలు

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

 

నవంబర్ 13 రాత్రి 11:59 నుండి లభిస్తుంది

   

                    Read In English

 

ఏ గాడ్జెట్ అయినా ఇక్కడ కొనవచ్చు :

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .