ఆరు సంవత్సరాల తరువాత మోటో నుండి కొత్త Tab వచ్చింది .

ఆరు సంవత్సరాల తరువాత మోటో నుండి కొత్త Tab వచ్చింది .
మోటో తన టాబ్లెట్ ని ఆపేసి చాలా రోజులు అయింది . ఇప్పుడు మోటో మళ్ళీ ఒక కొత్త ట్యాబ్ తో మార్కెట్ లోకి రానుంది . ఈ ట్యాబ్ యొక్క వివరాలు మనం ఇప్పుడు చూద్దాం..

మోటో ట్యాబ్ యొక్క స్పెసిఫికేషన్స్

 

డిస్ప్లే :

  • 10.1 ఫుల్ HD IPS డిస్ప్లే
 

ప్రాసెసర్ :

  • స్నాప్ డ్రాగన్ 625
  • octa-కోర్ ప్రాసెసర్ .
 

రామ్ :

2 GB రామ్

 

లోపల మెమరీ :

  • 32 GB of లోపల మెమరీ 
  • మెమరీ కార్డు సపోర్ట్ ఉంది

 

 

బ్యాటరీ :

7000 mAh బ్యాటరీ , బ్యాటరీ ని బయటకు తీయలేము

 

మొబైల్ రంగు :

నలుపు 

 

అధిక ఫీచర్స్ :

  • ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 
  • ఈ ట్యాబ్ ల్లో మీరు మూవీస్ ,టీవీ షోస్ చూసుకోవచ్చు. 
  • మీ ట్యాబ్ లో చైల్డ్ మోడ్ కూడా ఉంది అంటే మీ పిల్లలు ఎలాంటి వెబ్సైట్ చూడాలో పేరెంట్స్ డిసైడ్ చేయవచ్చు .
  • USB Type-C పోర్ట్ .
  • డ్యూయల్ -స్పీకర్స్ Dolby Atmos తో వస్తుంది. 
ధర : 

$299.99 ( ( సుమారు 19,600రూపాయలు )

 

ఈ ట్యాబ్ మీకు నవంబర్ 17 నుంచి  att.com or an AT&T store ( అమెరికా లో )  లభిస్తుంది .

ఇండియా కి వస్తుందా రాదా అన్న విషయం ఇంకా నిద్ధారణకాలేదు.

                 Read In English

 

ఏ గాడ్జెట్ అయినా ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .