మైక్రో మాక్స్ భారత్ 5

మైక్రో మాక్స్ తన కొత్త మొబైల్ భారత్ 5 మొబైల్ ని ఇండియా లో లాంచ్ చేసింది .

మైక్రో మాక్స్ భారత్ 5 స్పెసిఫికేషన్స్ :

 • 5.2-ఇంచ్ స్క్రీన్
 • 1280×720 పిక్సల్స్
 • 1.3GHz  క్వాడ్ -కోర్ ప్రాసెసర్
 •  ఏ ప్రాసెసర్ వాడారో చెప్పలేదు 
 • 1GB of  రామ్         
 • 16GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు మెమరీ కార్డు స్లాట్
 • 5 మెగా పిక్సెల్ వెనుక కెమెరా LED ఫ్లాష్ తో / f2.2
 • 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా LED ఫ్లాష్ తో / f2.2
 • ఆండ్రాయిడ్ 7.1 Nougat
 • 5000 mAh బ్యాటరీ 
 • రెండు -సిమ్
 

4G VoLTE
Wi-Fi 802.11 b/g/n
బ్లూ టూత్ 4.0

 

ధర : Rs 5,555

 

December 7 నుంచి మార్కెట్ లో లభిస్తుంది .

డేటా ఆఫర్ :

మైక్రో మాక్స్ వోడాఫోన్ తో కలిసి ఫ్రీ డేటా ఇస్తుంది .
ప్రతి నెల  1 జీబీ లేదా అంతకన్నా ఎక్కువ వోడాఫోన్ డేటా ప్లాన్ తో రీఛార్జ్ చేయిస్తే మీకు 5 నెలల వరకు ప్రతి నెల 10జీబీ డేటా వస్తుంది .

ఏ గాడ్జెట్ అయినా ఇక్కడ కొనవచ్చు :

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .