జియో కి ఎయిర్టెల్ కి పోటీగా వోడాఫోన్ కొత్త 4G ఫోన్

           READ IN ENGLISH

మొన్న ఎయిర్టెల్ ,నిన్న BSNL  , నేడు వోడాఫోన్  ఇలా ప్రముఖ నెట్వర్క్ కంపెనీ లు అన్ని జియో 4g ఫోన్ కి పోటీ గా ఫోన్స్ విడుదల చేస్తున్నాయి . ఈ రోజు వోడాఫోన్ మైక్రో మాక్స్ తో కలిసి ఒక 4g స్మార్ట్ ఫోన్ ని నవంబర్ లో మార్కెట్ లోకి తీసుకు  రానుంది . ఈ ఫోన్ కి మైక్రో మాక్స్ భారత్ 2 అల్ట్రా  అని పేరు పెట్టారు .

మొదట ఈ మొబైల్ ని మీరు ఎయిర్టెల్ ఫోన్ లాగా   2,899రూపాయలకు కొనుకోవాలి .తరువాత మూడు సంవత్సరాల వరకు నెలకు వోడాఫోన్ సిమ్ కి 150 రీఛార్జ్ చేయించుకోవాలి . ఇలా మీరు రీఛార్జ్ చేయించుకుంటే మొదట ఒకటిన్నర సంవత్సరం కి మీకు 900 క్యాష్ బ్యాక్ ఇస్తారు . తరవాత ఒకటిన్నర సంవత్సరానికి ఇంకొక వేయి రూపాయలు క్యాష్ వెన్నకి ఇస్తారు . మొత్తం మీకు 1900 రూపాయలు వెన్నకి వస్తుంది .

ఒక సారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చుస్తే చాలా దారుణంగా వున్నాయ్  :

  •  4-ఇంచ్  WVGA డిస్ప్లే
  •  Spreadtrum SC9832 ప్రాసెసర్ , quad-కోర్  clocked at 1.3GHz
  •   512MB రామ్  &4GB మెమరీ .
  •  2-మెగా పిక్సెల్  వెనుక  కెమెరా  and a 0.3-మెగా పిక్సెల్ ముందు కెమెరా .
  • ఆండ్రాయిడ్  6.0 Marshmallow 
  •  1300mAh బ్యాటరీ.

జియో,BSNL ఫోన్స్ లాగా వోడాఫోన్  ఫీచర్ ఫోన్  లాంచ్ చేసి ఉంటే బాగుండేది .

ఫైనల్ గా చెప్పాలి అంటే ఎయిర్టెల్ కి పోటీ గా మరో చెత్త ఫోన్ లాంచ్ చేసిన వోడాఫోన్

మీకు జియో ,BSNL ,ఎయిర్టెల్ ,వోడాఫోన్ లో ఎ మొబైల్ నచ్చిందో క్రింద కామెంట్ చేయండి

 

READ IN ENGLISH