మైక్రో మాక్స్ నుండి ఆండ్రాయిడ్ వన్ ఫోన్ ఈ నెల లో రాబోతుంది .

మైక్రో మాక్స్ గూగుల్ తో కలిసి ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మొబైల్ ని ఈ నెల లో మార్కెట్ లోకి తీసుకురానుంది . ఈ మొబైల్ 2 ,000 రూపాయలు ఉండవచ్చని అంచనా .

ఫ్యాక్టరీ డైలీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియన్ కంపెనీ లు ఇన్ టెక్ , లావా, and కార్బోన్ మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మొబైల్స్ తక్కువ ధర లో ఇండియా ప్రజలకు తీసుకురానున్నాయి .

గూగుల్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ని లక్ష్యం మే అది . కోట్ల మంది భారతీయ ప్రజలు ఫోన్స్ వాడాలి అని . అందుకే గూగుల్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ని తీసుకువచ్చింది .

మైక్రో మాక్స్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మొబైల్ ఫీచర్స్ ఇలా ఉండవచ్చు :

ఈ మొబైల్ 512MB లేదా 1GB రామ్ తో రావచ్చు

8 జీబీ మెమరీ తో వస్తుంది .

ఈ మొబైల్ లో ఆండ్రాయిడ్ గో ఎడిషన్ యాప్స్ తో వస్తుంది .

ఈ మొబైల్ మీడియా టెక్ & స్నాప్ డ్రాగన్ తో రావచ్చు .

Micromax to launch Android Go smartphone this month


వేరొక వార్త :

నోకియా 1 త్వరలో రాబోతోందా ?

 

నోకియా 1 ( Nokia 1 ) మార్చి 2018 లో రాబోతుంది అని రుమౌర్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి . ఇలా జరిగితే ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో రాబోతున్న మొదటి మొబైల్ నోకియా ఫోన్ అవుతుంది .

             Read In English 

గూగుల్ చిన్న మొబైల్స్ కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ని విడుదల చేసింది అని మన అందరికి తెలుసు . ఇప్పుడు నోకియా మొబైల్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో రానుంది .

నోకియా 1( Nokia 1 ) ఈ స్పెసిఫికేషన్స్ తో ఉండవచ్చు అని రూమర్స్ వున్నాయి :

  • HD IPS డిస్ప్లే (720×1280 పిక్సల్స్ )
  • 1GB of రామ్
  • 8GB స్టోరేజ్.
  • మొబైల్ ధర 5,000 రూపాయల నుంచి 6,500 రూపాయల వరకు  ఉంటుందని అంచనానోకియా తో పాటు మిగితా మొబైల్ కంపెనీస్ కూడా ఆండ్రాయిడ్ గో ఎడిషన్ స్మార్ట్ ఫోన్స్ ని తయారు చేయాలనీ అనుకుంటున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి .