Home గాడ్జెట్స్ ప్రపంచంలో అతి చిన్న కంప్యూటర్ LIVA Q ని ఇండియా లో లాంచ్...

ప్రపంచంలో అతి చిన్న కంప్యూటర్ LIVA Q ని ఇండియా లో లాంచ్ చేసారు

ఎలైట్ గ్రూప్ కంప్యూటర్ సిస్టమ్స్ ( Ecs ) టైవాన్ -బేస్డ్ కంపెనీ ప్రపంచంలో అతి చిన్న కంప్యూటర్ LIVA Q ని ఇండియా లో లాంచ్ చేసింది. ఈ కంప్యూటర్ ధర 15,500. రూపాయలు . ఈ కంప్యూటర్ మీకు అన్ని ECS authorized ( ఆర్థరైజ్డ్) స్టోర్స్ లో మరియు e-కామర్స్ పోర్టల్స్ లో మీకు లభిస్తుంది . 

ఇంగ్లీష్ లో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : click Here

LIVA Q స్పెసిఫికేషన్స్ :

సైజు : జోబులో పడుతుంది.

ప్రాసెసర్ : లేటెస్ట్ ఇంటెల్ అపోలో లేక్ SOC ప్రొసెసర్స్

రామ్ : 4GB

లోపలి స్టోరేజ్ : 32 జీబీ eMMC స్టోరేజ్

Os: విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం మీద రన్ అవుతుంది.

HDMI 2.0.

మైక్రో SD కార్డు స్లాట్ కి సపోర్ట్ చేస్తుంది .

డ్యూయల్ బాండ్శ్ కి సపోర్ట్ చేస్తుంది .

ధర : Rs 15,500

Also Read : Samsung నోట్ బుక్ 9 (2018) & నోట్ బుక్ 9 పెన్ సిరీస్ లాప్ టాప్స్ ని ప్రకటించింది

ఈ కంప్యూటర్ ఈ రోజు నుంచి ECS ఆర్థరైజ్డ్ ఆఫ్ లైన్ స్టోర్స్ లో లభిస్తుంది .