ప్రపంచం లో మొట్ట మొదటి 88-ఇంచ్ 8K OLED డిస్ప్లే ని LG CES 2018 లో ప్రవేశ పెట్టనుంది .

ప్రపంచం లో మొట్ట మొదటి 88-ఇంచ్ 8K OLED డిస్ప్లే ని LG CES 2018 లో ప్రవేశ పెట్టనుంది .

   Read In English

ఈ డిస్ప్లే లో మీకు దాదాపు 3.3 కోట్ల పిక్సల్స్ ఉంటాయి .( 7680×4320 పిక్సల్స్ ) .

16 ఫుల్ HD డిస్ప్లే & 4 అల్ట్రా HD కలిపితే ఎంత అయితే ఉంటాయో అన్ని పిక్సల్స్ ఈ డిస్ప్లే ఒక్క దాని లో ఉంటాయి .

ఇది చూడడానికి చాల స్లిమ్ గ ఉంటుంది . ఈ డిస్ప్లే ని 2018 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో లో ప్రదర్చించనున్నారు .