జియో ఫోన్ బుకింగ్స్ మొదలయ్యాయి , జియో ఫోన్ పొందడం ఎలా ?

 

జియో ఫోన్స్ రొండోవ విడత బుకింగ్స్ మొదలయ్యాయి . మొదటిలో జియో ఫోన్స్ కి మంచి డిమాండ్ ఉండేది . తరువాత జియో ప్రకటించిన terms & conditions మీద ప్రజల అసంతృప్తి గా ఉన్నారు . 

జియో ఫోన్ పొందడం ఎలా ?

మొదట మీరు జియో ఫోన్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి . రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి .

                   దీని మీద క్లిక్ చేయండి 

అక్కడ మీ పేరు , మొదలైన సమాచారాన్ని ఎంటర్ చేయండి . తరువాత కొన్ని రోజులకి మీ నెంబర్ కి జియో నుంచి ఒక మెసేజ్ వస్తుంది . దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక కోడ్ వస్తుంది . ఆ కోడ్ ని మీ దగ్గర లో ఉన్న జియో స్టోర్ లో కానీ , రిలయన్స్ స్టోర్ లో కానీ చూపిస్తే అక్కడ వాళ్ళు మీకు జియో ఫోన్ ఇస్తారు . ఒక సారి మీరు జియో ఫోన్ తీసుకునే ముందు కింద వీడియోస్  చూడండి .

                                    Read in English