జియో కొత్త RS 309 ,Rs 499 ప్లాన్స్

జియో ఇప్పుడు కొత్తగా RS 309 ,Rs 499 ప్లాన్స్ మై జియో లో తీసుకుసువచ్చింది .

మీరు 309 రూపాయలతో తో రీఛార్జ్ చేపిస్తే 1gb /day డేటా మరియు రోజుకి 100 sms లు 49 రోజుల వరుకు వస్తాయి .

మీరు 499 రూపాయలతో తో రీఛార్జ్ చేపిస్తే 1gb /day డేటా మరియు రోజుకి 100 sms లు 91 రోజుల వరుకు వస్తాయి .

ఈ ప్లాన్స్ మీరు మీ యొక్క మై జియో యాప్ లో చూడవచ్చు . ఇంకా ఈ ప్లాన్స్ ని జియో .కామ్ లో అప్డేట్ చెయ్యలేదు .