జియో దీవాలి ఆఫర్

      Read In English Version

 

ఈ ఆఫర్ ని మీరు అక్టోబర్ 12 నుంచి 18 మధ్యలో చేయించుకోవాలి .

నవంబర్ 15 తరువాత జియో మీకు ఎనిమిది 50 రూపాయల వోచర్లు ( 400 రూపాయలు ) మై జియో యాప్ లో మీ నెంబర్ కి ఇస్తుంది . ఈ వోచర్ ని మీరు భవిష్యత్తు లో జియో రీఛార్జి కి వాడుకోవచ్చు . ఒక
50 రూపాయల వోచర్ ని నెలలో ఒక సారి మాత్రమే ఉపయోగించగలం .మీరు 309 లేదా అంత కంటే ఎక్కువ ప్లాన్ లో రీఛార్జ్ చేయించినప్పుడే ఈ వౌచెర్ లు మీకు ఉపయోగపడతాయి .

మీరు ఇప్పుడు దివాలి ఆఫర్ ని రీఛార్జ్ చేయిస్తే ప్రస్తుతం మీరు వాడుతున్న ఆఫర్ అయిపోయాక ఈ ఆఫర్ మొదలవుతుంది .

ఈ ఆఫర్ ని మీరు జియో.కామ్ లో ,జియో యాప్ లో ,రిలయన్స్ డిజిటల్ లో ,జియో స్టోర్ లో ఎక్కడైనా రీఛార్జ్ చేయించుకోవచ్చు

ఈ ఆఫర్ మీద మీకు ఇంకా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ సెక్షన్ లో అడగండి . సాయంత్రం చేసే టెక్ న్యూస్ లో మీ ప్రశ్నలకి జవాబు చేసే ప్రయత్నం చేస్తాం .

 

      Read In English Version