Home టెక్ న్యూస్ IPL 2018 కోసం జియో క్రికెట్ ప్లే ఆలోంగ్ గేమ్ , జియో...

IPL 2018 కోసం జియో క్రికెట్ ప్లే ఆలోంగ్ గేమ్ , జియో క్రికెట్ సీసన్ ప్యాక్ , జియో ధన్ ధనా ధన్ లైవ్ షో

JIO IPL 2018  కోసం జియో క్రికెట్ ప్లే ఆలోంగ్ గేమ్ , జియో క్రికెట్ సీసన్ ప్యాక్ , జియో ధన్ ధనా ధన్ లైవ్ షో ని ప్రారంభించింది . వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చుద్దాం.

Read In English 

1.జియో క్రికెట్ ప్లే ఆలోంగ్ గేమ్ :

జియో క్రికెట్ ప్లే ఆలోంగ్ గేమ్ ద్వారా మీరు ముంబై లో ఒక ఇల్లు , కోట్ల విలువ కలిగిన బహుమతులు గెలుసుకోవచ్చు .

ఈ గేమ్ మీకు మై జియో యాప్ లో ప్రతి మ్యాచ్ కి ( 7 వారాలు , 60 మ్యాచ్ లకు ) అందుబాటులో ఉంటుంది . ఈ గేమ్ 11 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది .

2.జియో క్రికెట్ సీసన్ ప్యాక్ :

ఎవరైతే 251 రూపాయలు పెట్టి  రీఛార్జ్ చేయించుకుంటారో వాళ్ళు మాత్రమే జియో క్రికెట్ సీసన్ ప్యాక్ ఆఫర్ పొందగలరు . వాళ్ళు 51 రోజులు మ్యాచ్ ని మై జియో యాప్ లో చూడవచ్చు . దీని తో పాటు 102 జీబీ డేటా వస్తుంది .

3.జియో ధన్ ధనా ధన్ లైవ్ షో :

 

 జియో ధన్ ధనా ధన్ లైవ్ ఎపిసోడ్స్ లో క్రికెటర్స్ , సీలెబ్రిటీ లు గెస్ట్ గ వస్తారు . ఈ షో మొత్తం కామెడీ గా జరుగుతుంది . ఈ షో కి సునీల్ గ్రోవర్ మరియు పాపులర్ స్పోర్ట్స్ యాంకర్ సమీర్ కొచ్చర్ హోస్ట్ గా ఉంటారు.

వీళ్ళతో పాటు కపిల్ దేవ్ & వీరేందర్ సెహ్వాగ్ కూడా జాయిన్ అవుతారు .


జియో ధన్ ధనా ధన్ లైవ్ ఎపిసోడ్స్ ఏప్రిల్ 7 సాయంత్రం 7 :30 కి స్టార్ట్ అవుతాయి . ఈ షో శుక్రవారం , శనివారం , ఆదివారం వారం మీ జియో యాప్ ద్వారా చూడవచ్చు .

నోట్ : పవి అన్ని మీకు మై జియో యాప్ లో లభిస్తాయి . మీరు జియో subscriber కాకపోయినా యివి మీరు మై జియో యాప్ ద్వారా పొందవచ్చు .