ఐ ఫోన్ x లాంటి మరో మూడు ఐ ఫోన్స్ 2018 లో రానున్నాయి .

ఆపిల్ 2018 లో ఐఫోన్ x లాగా ఉండే మరో మూడు ఐఫోన్ మొబైల్స్ కి మార్కెట్ లోకి విడుదల చేస్తుంది అని KGI సెక్యూరిటీ అనలిస్ట్ , ” మింగ్ -చి కుయో ” తెలిపారు .

 

                Read In English

 

ఈ మూడు మొబైల్స్ లో రెండు మొబైల్స్Oled డిస్ప్లే తో ,

ఇంకొక మొబైల్ TFT LCD డిస్ప్లే తో రానున్నాయి .

ఒకటి 6 .5 ఇంచ్ ( 480 to 500 PPI) తో oled డిస్ప్లే తో రానుంది . 

రెండవది  5.8 ఇంచ్ ( 458 PPI ) తో  oled డిస్ప్లే తో రానుంది .

మూడవ ఐఫోన్ 6.1 ఇంచ్ ( 320-330 PPI) ఎల్సిడి డిస్ప్లే తో రానుంది .

దీనిలో ఒక మొబైల్ ఐఫోన్ x ప్లస్ కావచ్చు .ఎల్సిడి డిస్ప్లే తో ఉన్న మొబైల్ ని కొంచెం తక్కువ ధరకి  (RS 42490 –  RS 49000) మార్కెట్ లోకి విడుదల చేయవచ్చు అని మింగ్ -చి చెప్పారు .