Home మొబైల్స్ ఇతర కంపెనీస్ Infinix Hot S3 Specifications

Infinix Hot S3 Specifications

Infinix తన కొత్త మొబైల్ ని ఈ రోజు ఇండియా లో లాంచ్ చేసింది . ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ , ధర బాగున్నాయి . ఈ మొబైల్ లో హైలైట్ పాయింట్ ముందు కెమెరా , ముందు కెమెరా ఏకంగా 20 మెగా పిక్సెల్ f /2 .౦ aperture తో వస్తుంది . ఈ సారి infinix ఈ Infinix Hot S3 మొబైల్ లో మంచి ప్రాసెసర్ ని తీసుకువచ్చింది . ఈ మొబైల్ మీకు స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ తో మార్కెట్ లోకి రానుంది . ఈ మొబైల్ మార్కెట్ లో రెడీమి y1 మొబైల్ కి మంచి కాంపిటీషన్ ఇవ్వవచ్చు . Infinix Hot S3 Specifications బాగానే ఉన్నాయి. కానీ ఈ మొబైల్ ఎలా పెర్ఫార్మన్స్ చేస్తుందో చుడాలి.

  Infinix Hot S3 Specifications (   Infinix హాట్ S3 యొక్క స్పెసిఫికేషన్స్ ) :

 

       Read In English

 

డిస్ప్లే :

5.65-ఇంచ్ HD+ డిస్ప్లే

2.5D curved గ్లాస్ డిస్ప్లే , 18:9 అస్పెచ్త్ రేషియో తో వస్తుంది

1440 x 720 పిక్సల్స్

 

ప్రాసెసర్ :

స్నాప్ డ్రాగన్ 430

Octa -కోర్ (4 x 1.2 GHz కార్టెక్స్ A53 + 4 x 1.5 GHz కార్టెక్స్ A53 )

అడ్రెనో 505 GPU

 

రామ్ :

3GB/4GB రామ్

 

లోపల మెమరీ :

32GB /64GB  లోపల మెమరీ 

 

వెనుక కెమెరా :

13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా ,డ్యూయల్ LED ఫ్లాష్ తో వస్తుంది .

f/2.0 aperture

1080p వీడియో రికార్డింగ్

 

ముందు కెమెరా

 

20మెగా పిక్సెల్ , డ్యూయల్ LED ఫ్లాష్ .

f/2.0 aperture

 

ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ ఓరి ఓ

 

బ్యాటరీ :

4000mAh బ్యాటరీ 

 

మొబైల్ రంగు :

నలుపు ,బంగారపు.

 

సిమ్ :

రెండు సిమ్స్ పెట్టుకోవచ్చు

 

కనెక్టివిటీ :

4G VoLTE
బ్లూ టూత్ 4.2
Wi-Fi 802.11 b/g/n
GPS

 

ధర & లభించడం :

     

3GB రామ్ / 32GB స్టోరేజ్ : 8,999 రూపాయలు

4GB రామ్ / 64GB స్టోరేజ్ : 10,999 రూపాయలు

                  

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

ఫిబ్రవరి 12 నుంచి ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది .

 

ఫైనల్ గా infinix మొదటి సారి ఒక మంచి ఫోన్ లాంచ్ చేసింది .

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .