Home మొబైల్స్ ఇతర కంపెనీస్ Huawei P20 Pro Specifications

Huawei P20 Pro Specifications

హుఅవెయి పారిస్ లో హుఅవెయి p20 ప్రో ( Huawei P20 Pro Specifications) మొబైల్ ని లాంచ్ చేసింది .ఈ మొబైల్ లో హైలైట్ పాయింట్ వెనుక 3 కెమెరాస్. ఒక సారి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం .

Read In English

 

 Huawei P20 Pro Specifications

 

ఫోన్ కొలతలు :

 

 

ఎత్తు

155 mm
 

వెడల్పు

73.9 mm
 

మందం

7.8 mm
 

బరువు

180g

 

 

డిస్ప్లే :

 

పరిమాణం
6.1-ఇంచ్
రకం
18:9 అస్పెచ్త్ రేషియో , OLED డిస్ప్లే , 538 ppi తో
స్పష్టత
full HD+ ( 2240 x 1080 పిక్సల్స్ )
 

ప్రాసెసర్ :

హుఅవెయి కిరిణ్ 970 , 10nm ప్రాసెసర్ + i7 కో -ప్రాసెసర్

Octa-కోర్ (4 x 2.4 GHz A73+ 4 x 1.8 GHz A53)

మాలి -G72 MP12 GPU

NPU

 

 

రామ్ :

6జీబీ రామ్

 

లోపల మెమరీ :

128 GB లోపల మెమరీ

 

వెనుక కెమెరా : ( మూడు కెమెరా లు)

మొదటి కెమెరా

 

వెనుక కెమెరా

40 మెగా పిక్సెల్ ( RGB )
 

రంధ్రం / ఎపర్చరు

వెనుక : f/1.8

రొండవ కెమెరా

 

వెనుక కెమెరా

20 మెగా పిక్సెల్ ( మోనో క్రోమ్ )
 

రంధ్రం / ఎపర్చరు

వెనుక : f/1.6

 

మూడవ కెమెరా

 

వెనుక కెమెరా

8 మెగా పిక్సెల్ ( టెలి ఫోటో లెన్స్ )
 

రంధ్రం / ఎపర్చరు

వెనుక : f/2.2

 

మిగిలిన ఫీచర్స్ :

లెయికే VARIO-SUMMILUX-H లెన్సెస్
5x హైబ్రిడ్ జూమ్
960fps సూపర్ స్లో -మోషన్
డ్యూయల్ -టోన్ LED ఫ్లాష్
లేసర్ ఫోకస్
డీప్ ఫోకస్
PDAF
CAF

 

ముందు కెమెరా


ముందు సెన్సార్
24 మెగా పిక్సెల్
 

మిగిలిన ఫీచర్స్ :

 

సోనీ IMX576 సెన్సార్

f/2.0 aperture

 

 

ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ 8.1
Emui 8.1

 

బ్యాటరీ :

4000mAh బ్యాటరీ with ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది

 

మొబైల్ రంగు :

పింక్, గోల్డ్ , బ్లూ

 

సిమ్ :

రెండు సిమ్ కార్డ్స్ వాడొచ్చు

 

కనెక్టివిటీ :

 

Volte

సపోర్ట్ చేస్తుంది
 

GPS

సపోర్ట్ చేస్తుంది
 

బ్లూ టూత్

4.2
 

వై-ఫై

2.4/5GHz 802.11 b/g/n
 

OTG

సపోర్ట్ చేస్తుంది
 

NFC

ఉంది
 

USB

Type -C
 

ధర & లభించడం :

6GB రామ్ + 128GB స్టోరేజ్ : 899 Euros ( Rs. 72,350 approx/ $ 1,114 )

లభించడం : 6th April 2018.

ఇండియా ధర : Rs 64,999

లభించడం : మే 3 నుంచి అమెజాన్ లో లభిస్తుంది

 

 

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .