HPఫోటో ప్రింటర్ స్మార్ట్ ఫోన్స్ కోసం

hp ఇటీవల ఒక కొత్త ఫోటో ప్రింటర్ స్మార్ట్ ఫోన్స్ కోసం తయారు చేసింది . ఈ ప్రింటర్ ప్రత్యేకంగా మీకు అమెజాన్ లో ,హెచ్ పి స్టోర్ లో లభిస్తుంది .

దీనిలో ప్రత్యేకత ఏమిటంటే మన జోబులో ఈ ప్రింటర్ పడుతుంది , ఒక సారి మన స్మార్ట్ ఫోన్ లోని బ్లూ టూత్ తో కలిపితే  చాలు మన స్మార్ట్ ఫోన్ లో మనకి కావాల్సిన ఫొటోస్ ని ఇది ప్రింట్ తీస్తుంది . ఈ ప్రింటర్ నుంచి తీసిన ఫోటో చినగదు , మరకలు అంటవు . దీనికి మనం మైక్రో USB ద్వారా  ఛార్జింగ్ పెట్టుకోవచ్చు . ఇది నలుపు ,తెలుపు, ఎరుపు  కలర్స్ లో మనకి లభిస్తుంది . మనకి బాక్స్ లో కేవలం పది ఫోటో పేపర్స్ మాత్రమే వస్తాయ్ .ఫోటో పేపర్స్ ని అదనంగా కావాలంటే  విడిగా కొనుకోవాలి . ఇరవై ఫోటో పేపర్స్ 499 రూపాయలు .

ఈ ప్రింటర్ మీరు ఇందులో కొనుకోవచ్చు :

        

zink stick  Papers https://goo.gl/e86sNH

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .

 

1 COMMENT