హానర్ వ్యూ 10

 

    హానర్ వ్యూ 10 యొక్క స్పెసిఫికేషన్స్ :

 

             Read In English 

 

ఫోన్ కొలతలు :

  • 157 × 74.98 × 6.97mm
  • బరువు : 172g
 

డిస్ప్లే :

 5.99-ఇంచ్ Full HD+
18:9 ఫుల్ వ్యూ డిస్ప్లే
2160 x 1080 పిక్సల్స్ 

 

ప్రాసెసర్ :

Huawei కిరిణ్ 970
Octa -కోర్
4 x 2.4 GHz A73+ 4 x 1.8 GHz A53
10nm ప్రాసెసర్ + i7 co-ప్రాసెసర్
మాలి -G72 MP12 GPU

 

 

రామ్ :

6 GB రామ్

 

లోపల మెమరీ :

128GB of లోపల మెమరీ , మెమరీ కార్డు తో 256GB వరకు పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా : రెండు కెమెరాలు

16MP (RGB) + 20MP (మోనో క్రోమ్ ) డ్యూయల్ ( రెండు ) వెనుక కెమెరాస్ f/1.8 aperture తో
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఇంజిన్
LED ఫ్లాష్
PDAF
CAF
4K వీడియో రికార్డింగ్

 

ముందు కెమెరా

 

13 మెగా పిక్సెల్ ముందు కెమెరా , f/2.0 aperture తో 

 

ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ 8.0 (Oreo) ,EMUI 8.౦ తో 

 

బ్యాటరీ :

3750mAh బ్యాటరీ , బ్యాటరీ ని బయటకు తీయలేము , ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది 

 

మొబైల్ రంగు :

నలుపు ,బంగారపు ,బూడిద ,బ్లూ

 

సిమ్ :

హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో -సిమ్ + నానో సిమ్ / మెమరీ కార్డు )

 

కనెక్టివిటీ :

 4G VoLTE
బ్లూ టూత్ 4.2
GPS
WiFi 802.11ac (2.4GHz/5GHz)
USB టైపు -C
NFC

 

అదనపు ఫీచర్స్ :

పేస్ ఆన్ లాక్ .

వాతావరన్నని బట్టి వెనక కెమెరా సీటింగ్స్ మార్చుకుంటుంది

A.I సెల్ఫీ portraits ముందు కెమెరా

5V/4.5A సూపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటే 0 నుంచి 50% వరకు అరగంటలో ఛార్జింగ్ ఎక్కుతుంది .

 

ధర & లభించడం :

499 యూరోస్ ($ 589 / 37,955 రూపాయలు approx.) యూరప్ లో

£449 ఇన్ the UK ($ 604 / 38,880 రూపాయలు approx.)

ఇండియా లో ధర :

Rs 29,999

జనవరి 8, 2018 నుండి ఇండియా లో లభిస్తుంది

హానర్ V10 లభించే దేశాలు :
United Kingdom
ఫ్రాన్స్
జర్మనీ
ఇండియా
ఇటలీ
రష్యా
స్పెయిన్
the United States. (అమెరికా )

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును

 

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .