హానర్ 7x ఎరుపు రంగు లో రాబోతుంది .

హానర్ 7x మొబైల్ ఎరుపు రంగు లో రాబోతుంది . కేవలం కొన్ని ఫోన్స్ మాత్రమే మార్కెట్ లోకి వస్తాయి .

       Read In English

ఈ మొబైల్ ఫిబ్రవరి 14th నుంచి ఇండియా , అమెరికా , రష్యా , UK, స్పెయిన్ , ఫ్రాన్స్ , జర్మనీ , ఇటలీ లో లభిస్తుంది .

ఈ మొబైల్ కొన్న మొదటి వంద మంది కస్టమర్స్ కి ” హానర్ -మాన్స్టర్ AM15 హెడ్ ఫోన్స్ ” గిఫ్ట్ గా వస్తాయి .

 

హానర్ 7X స్పెసిఫికేషన్స్ :

 

మొబైల్ పేరు  హానర్ 7X 
ఎప్పుడు లాంచ్ అయింది  అక్టోబర్ ,2017
ఎన్ని కలర్స్ లో లభిస్తుంది  గోల్డ్( బంగారపు ) , బ్లాక్( నలుపు ) , బ్లూ 
కొలతలు
ఎత్తు  156.5mm
వెడల్పు  75.3mm
లోతు  7.6 mm
బరువు  165 g
ప్రదర్శన (డిస్ ప్లే )
డిస్ ప్లే పరిమాణం 5.93-ఇంచ్  
డిస్ ప్లే రకం  IPS LCD
స్పష్టత 2160×1080 పిక్సల్స్
మెమరీ
రామ్  4  జీబీ  
మొబైల్ లోపల మెమరీ  32/64/128 జీబీ 
కెమెరా
వెనుక కెమెరా
  • డ్యూయల్ కెమెరా
  • 16 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ ,
  • 1/2.9″ సెన్సార్ సైజు
  • 1.25 µm పిక్సెల్ సైజు  
వెనుక కెమెరా వీడియో  [email protected]
ముందు కెమెరా  8 మెగా పిక్సెల్
ముందు కెమెరా వీడియో  1080p
ప్రాసెసర్ & జిపియూ
ప్రాసెసర్   కిరిణ్ 659 ,16 nm
ప్రాసెసర్ వేగం   4×2.36 GHz Cortex-A53 & 4×1.7 GHz Cortex-A53
ప్రాసెసర్ కోర్ octa కోర్
జిపియూ/గ్రాఫిక్స్  ARM మాలి -T830 MP2
బ్యాటరీ  3340 mAh Li -Ion బ్యాటరీ ,బ్యాటరీ బయటకు తియ్యలేము  
సాఫ్ట్వేర్ & ఆపరేటింగ్ సిస్టమ్
 ఆండ్రాయిడ్ 7.0 (Nougat)
సెన్సార్లు  ప్రాక్సిమిటీ , యాక్సిలెరోమీటర్ , కంపాస్ 
కనెక్టివిటీ
సిమ్   హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ ( సిమ్ 1: నానో , సిమ్ 2: నానో (హైబ్రిడ్ ) )
సపోర్ట్ చేసే నెట్వర్క్  LTE/ GSM/CDMA/HSPA
ఇంటర్నెట్ కనెక్టివిటీ  4G/3G/2G
బ్లూ టూత్ వెర్షన్  4.1
వైఫై వెర్షన్  Wi-Fi 802.11, b/g/n
3.5mm జాక్   ఉంది
వారంటీ  ఒక సంవత్సరం తయారీదారు వారంటీ , 6 నెలల మొబైల్ విడి భాగాలు వారంటీ 
ధర 32GB స్టోరేజ్ version: Rs. 12,99964GB storage version : Rs. 15,999. 

ENGLISH VERSION

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .