గూగుల్ పిక్సెల్ పిక్సెల్ 2 39 ,999 రూపాయలకు సేల్ కి తీసుకొస్తున్న ఫ్లిప్ కార్ట్ .

గూగుల్ పిక్సెల్ 2 డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు ఫ్లిప్ కార్ట్ లో 39 ,999 రూపాయలకు లభిస్తుంది .

ఫ్లిప్ కార్ట్ బ్యానర్ చుస్తే ఈ మొబైల్ వన్ ప్లస్ 5T కి కంపెటేషన్ అని మనకి తెలుస్తుంది .

ఒక సారి ఈ మొబైల్ ఫ్లిప్ కార్ట్ ఆఫర్స్ చూద్దాం :

గూగుల్ పిక్సెల్ 2 ధర:          Rs 61,000

ఫ్లాట్ డిస్కౌంట్ :                –  Rs 11,0001

బ్యాంకు ఆఫర్స్ అన్ని క్రెడిట్ /డెబిట్ కార్డ్స్ :   – Rs 10,000

నెట్ ఎఫెక్టివ్ ధర Pixel 2:                    Rs 39,999

ఈ ఫోన్ మీరు ఎక్స్చేంజి చేయాలి అంటే బయ్ బ్యాక్ గారంటీ Rs 36 ,500 రూపాయల వరకు వస్తుంది .

 గూగుల్ పిక్సెల్ 2 యొక్క స్పెసిఫికేషన్స్ :

మొబైల్ పేరు  గూగుల్ పిక్సెల్ 2
ఎప్పుడు లాంచ్ అయింది   నవంబర్ 1st ,2017
బాక్స్ లో ఏమి వస్తాయ్  పిక్సెల్ 2 
USB-C చార్జర్ 
USB-C to 3.5mm హెడ్ ఫోన్ అడాప్టర్ 
క్విక్ స్టార్ట్ గైడ్ 
క్విక్ స్విచ్ అడాప్టర్ 
ఎన్ని కలర్స్ లో లభిస్తుంది  రియల్లీ బ్లూ ,క్విట్ బ్లాక్( నలుపు ) , వెరీ సిల్వర్ ( వెండి )
కొలతలు
ఎత్తు  145.7 mm
వెడల్పు  69.7mm
లోతు  7.8mm
బరువు  143gms
ప్రదర్శన (డిస్ ప్లే )
డిస్ ప్లే పరిమాణం  5-ఇంచ్ ,2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్  
డిస్ ప్లే రకం  AMOLED
స్పష్టత  1920x 1080 
మెమరీ
రామ్ 4GB, DDR4X రామ్  
మొబైల్ లోపల మెమరీ  64GB / 128GB
కెమెరా
వెనుక కెమెరా  12.2 MP, f/1.8,
ఫేస్ డిటెక్షన్ & లేసర్ ఆటో ఫోకస్ 
OIS and EIS
డ్యూయల్ -LED ఫ్లాష్ 
1/2.6″ సెన్సార్ సైజు ,
1.4μm పిక్సెల్ సైజు
వెనుక కెమెరా వీడియో   4K వీడియో రికార్డింగ్ 
[email protected] [email protected]/60/120fps
[email protected]
ముందు కెమెరా  8 మెగా పిక్సెల్ ముందు కెమెరా
f/2.4 aperture
1.4μm పిక్సెల్ సైజు 
ముందు కెమెరా వీడియో  1080p
ప్రాసెసర్ & జిపియూ
ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 835 
ప్రాసెసర్ వేగం  4×2.45 GHz Kryo & 4×1.9 GHz Kryo
ప్రాసెసర్ కోర్  Octa-కోర్ 
జిపియూ/గ్రాఫిక్స్  అడ్రెనో 540 
బ్యాటరీ  2,700mAh ,నాన్-రిమూవల్ Li-Ion బ్యాటరీ 
ఫాస్ట్ -ఛార్జింగ్ . 
సాఫ్ట్వేర్ & ఆపరేటింగ్ సిస్టమ్
 ఆండ్రాయిడ్ 8.0 (Oreo)
సెన్సార్లు  యాక్సిలెరోమీటర్ , గైరో , ప్రాక్సిమిటీ , కంపాస్ , బారోమీటర్ , ఫింగర్ ప్రింట్ .
కనెక్టివిటీ
సిమ్  నానో -సిమ్ & ఎలక్ట్రానిక్ సిమ్ కార్డు (e-SIM)
సపోర్ట్ చేసే నెట్వర్క్  LTE/GSM/HSPA
ఇంటర్నెట్ కనెక్టివిటీ   4G VoLTE/3g/2g
బ్లూ టూత్ వెర్షన్  5
వైఫై వెర్షన్  WiFi 802.11ac 2x2MIMO (2.4/5 GHz)
ఎన్ ఎఫ్ సి  ఉంది
ఆడియో  3.5mm జాక్ లేదు 
అదనపు ఫీచర్స్  డస్ట్ /వాటర్ ప్రూఫ్ USB 3.1, Type-C
వారంటీ ఒక సంవత్సరం తయారీదారు వారంటీ  
6 నెలల మొబైల్ విడి భాగాలు వారంటీ

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

గూగుల్ పిక్సెల్ 2 ఇండియా  ధర :

గూగుల్ పిక్సెల్ 2 64GB – Rs. 61,000
గూగుల్ పిక్సెల్ 2 128GB – Rs. 70,000

వన్ ప్లస్ 5T  యొక్క స్పెసిఫికేషన్స్  :

ఫోన్ కొలతలు : 

156.1x75x7.3mm

బరువు :162 grams

డిస్ప్లే :

 •   6.01-ఇంచ్  optic AMOLED డిస్ప్లే  
 • అనోడిజ్డ్ అల్యూమినియం
 • Quad HD డిస్ప్లే
 • 1080×2160 పిక్సల్స్
 • aspect రేషియో of 18:9.
ప్రాసెసర్ :

 • స్నాప్ డ్రాగన్ 835
 • Octa-కోర్
 • 4×2.45 GHz Kryo & 4×1.9 GHz Kryo
 • అడ్రెనో 540
రామ్ :

6GB/8GB రామ్ LPDDR4X

లోపల మెమరీ :

64GB /128GB  లోపల మెమరీ

వెనుక కెమెరా : రెండు కెమెరాలు

 • 20MP + 16MP
 • f/1.7 aperture
 • Sony IMX398 సెన్సార్,( 20MP) / Sony IMX 376 సెన్సార్ ( 16MP) 
 • పిక్సెల్ సైజు 1.12 µm ( 20MP) /1.0 µm  ( 16MP)
 • ఫోకల్ length  27.22 mm

వీడియో :

[email protected]
[email protected]/60fps
[email protected]/120fps

ముందు కెమెరా

16 మెగా పిక్సెల్
సోనీ IMX371 సెన్సార్
పిక్సెల్ సైజు 1.0 µm
f/2.0 aperture

ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ 7.1.1 Nought with ఆక్సిజన్ OS
ఆండ్రాయిడ్ ఓరిఓ డిసెంబర్ చివరిలో వస్తుంది

బ్యాటరీ :

3300mAh బ్యాటరీ , డాష్ చార్జర్ , బ్యాటరీ ని బయటకు తీయలేము

సెన్సార్లు : 

యాక్సిలెరోమీటర్ , బారోమీటర్ ఫింగెర్ప్రింట్ సెన్సార్ , గైరో సెన్సార్ , HR సెన్సార్ , ప్రాక్సిమిటీ సెన్సార్ , RGB లైట్ సెన్సార్ , Hall సెన్సార్ .

మొబైల్ రంగు :

బూడిద 

ధర :

  6GB/ 64GB :     32 ,999రూపాయలు

8GB/128GB :  37, 999   రూపాయలు

from Nov 21st

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

ఈ రెండు మొబైల్స్ లో మీ ఫేవరెట్ మొబైల్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలపగలరు