గూగుల్ మ్యాప్స్ లో ఇప్పుడు మీకు బైక్ నావిగేషన్ మోడ్ ఆప్షన్ వచ్చింది .

మనం గతం లో చూసుకుంటే గూగుల్ మ్యాప్స్ కేవలం కారు , సైకిల్ , రోడ్డు మీద నడిచే వాళ్లకు మాత్రమే గూగుల్ మ్యాప్ రూట్ ఉండేయి . కానీ బైక్ ఆప్షన్ ఉండేది కాదు .

కానీ ఇప్పుడు గూగుల్ గూగుల్ మ్యాప్స్ లో బైక్స్ రూట్ అప్డేట్ చేసింది . మీరు ఒక సరి మీ మొబైల్ లో గూగుల్ మ్యాప్స్ ని చెక్ చేసుకోండి.

                              Read In English 

ఒక వేళా మీ మొబైల్ కి అప్డేట్ రాకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయండి . తప్పుకున్న అందరికి ఈ అప్డేట్ వస్తుంది .

ఒక వేళా మీరు అప్డేట్ వస్తే క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి .