Home కొత్త గా విడుదలయిన గాడ్జెట్స్ వోడాఫోన్ Galaxy S9+ and S9 Red Bull Ring limited edition మొబైల్ లాంచ్...

వోడాఫోన్ Galaxy S9+ and S9 Red Bull Ring limited edition మొబైల్ లాంచ్ చేసింది

వోడాఫోన్ గ్యాలక్సీ S9+ and S9 రెడ్ బుల్ రింగ్ లిమిటెడ్ ఎడిషన్ ( Galaxy S9+ and S9 Red Bull Ring limited edition )మొబైల్ ని లాంచ్ చేసింది . ఈ మొబైల్ బాక్స్ లో మీకు మొబైల్ మరియు స్పెషల్ రెడ్ బుల్ బ్యాక్ కేసు వస్తుంది . ఈ బ్యాక్ కేసు కి NFC చిప్ ఉంటుంది . ఈ కేసు మీరు మొబైల్ కి అతికిస్తే ఆటోమేటిక్ గా f1 కార్స్ యొక్క అందమైన ఫొటోస్ థీమ్స్ లాగా వస్తాయి . ఈ మొబైల్ లో కొన్ని Ziggo స్పోర్ట్స్ ఫార్ములా 1 కేఫ్ మరియు రేస్ ఫొటోస్ ముందుగా వస్తాయి .

గ్యాలక్సీ S9+ and S9 రెడ్ బుల్ రింగ్ లిమిటెడ్ ఎడిషన్ ( Galaxy S9+ and S9 Red Bull Ring limited edition ) ధర , స్పెసిఫికేషన్స్ :

లభించడం :

ఈ మొబైల్ మీకు ఈ రోజు నుంచి ( ఏప్రిల్ 17 ) నుంచి ఏప్రిల్ 27 వరుకు లభిస్తుంది.

ఎక్కడ లభిస్తుంది :

ఈ మొబైల్ కేవలం డచ్ వోడాఫోన్ వెబ్ సైట్ లో లభిస్తుంది

ధర :

ఈ మొబైల్ మీకు EMI ద్వారా లభిస్తుంది .

Galaxy S9+

Galaxy S9+ will cost you €30.69 (Rs 2,494.49 )down and €55 ( Rs 4470.42 ) a month for 6 GB of data and unlimited calling and texting.

 Galaxy S9

the Galaxy S9 is €54.69 down and €48 a month for 6 GB of data and unlimited calling and texting.

స్పెసిఫికేషన్స్ :

ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ సాధారణ గ్యాలక్సీ S9 / S9 + లాగా ఉంటాయి .

స్పెసిఫికేషన్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి : Galaxy S9+ and S9

Thank You …