ఫ్రీడమ్ 251 మొబైల్ తయారు చేస్తున్న సంస్థ అధికారులను పోలీసులు అరెస్ట్ చేసారు .

ఫ్రీడమ్ 251 ఇండియా మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న ఫోన్ . ఈ ఫోన్ లాంచ్ చేసినప్పటి నుంచి ఎదో ఒక సమస్య వస్తున్నే ఉంది .

ఈ ఫోన్ స్కామ్ అని చాలా మంది అన్నారు . ఈ ఫోన్ డైరెక్టర్ మోహిత్ గోల్ (  రింగింగ్ బెల్స్ సంస్థ అధినేత )ని పోలీస్ లు ఫిబ్రవరి లో అరెస్ట్ చేసారు . కాని  అతను ఆగష్టు లో బెయిల్ మీద రిలీజ్ అయ్యారు .

మళ్ళీ ఆదివారం ఎవరైతే ఫ్రీడమ్ 251 ఫోన్ తయారు చేస్తున్నారో ఆ సంస్థ మీద ఫ్రీడమ్ 251 డైరెక్టర్ మోహిత్ గోల్ కేసు పెట్టాడు .పోలీస్ లు వాళ్ళని ( వికాస్ శర్మ   (35) డైరెక్టర్ అఫ్ Vie టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ) ఆదివారం అరెస్ట్ చేసారు. 

ఫ్రీడమ్ 251 డైరెక్టర్  వాళ్లకు నేను 3.25  కోట్ల వరకు డబ్బులు ఇచ్చిన ఆ సంస్థ ఫోన్స్ పంపిణి చేయలేదు అని  వెల్లడించారు . 

                Read In English

చూడాలి ఈ వ్యవహారం ఎంత వరుకు వెళుతుందో .

 ఫ్రీడమ్ 251 మొబైల్ ఫస్ట్ రోజు 7 .5 కోట్ల మంది వరకు ఈ మొబైల్ ని ప్రీ బుక్ చేసుకున్నారు  , 9 జులై 2016 వరకు రింగింగ్ బెల్స్ సంస్థ 5,000 ఫ్రీడమ్ 251 ఫోన్స్ డెలివర్ చేసింది .

ఇంకా 65,000 కస్టమర్స్ కి ఫోన్ పంపిణి చేస్తాము అని రింగింగ్ బెల్స్ సంస్థ చెబుతుంది